Skin Care: పదేపదే ఫేస్ వాష్ చేస్తున్నారా.. అయితే ఈ ప్రమాదానికి గురవుతారు జాగ్రత్త..

సీజన్‎తో పనిలేదు. ఏ కాలమైనా అందంగా కనిపించడమే కొందరి లక్ష్యం. అందుకుగాను పూట పూటకు ఫేస్ వాష్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ముఖంపై బ్యాక్టీరియా, క్రిములు నశించి బాగా అందంగా ముఖం తయారవుతుందని అభిప్రాయపడుతూ ఉంటారు. కానీ రోజులో నాలుగు లేదా అయిదు సార్లు ముఖం కడగడం వల్ల ప్రయోజనాలకుంటే కూడా దుష్ప్రభావాలు అధికంగా ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. అవసరమైతే తప్ప ముఖాన్ని రెండు లేదా మూడు సార్లకు మించి ఫేస్ వాష్ చేయకూడదు అని సూచిస్తున్నారు.

|

Updated on: Jun 21, 2024 | 4:46 PM

సీజన్‎తో పనిలేదు. ఏ కాలమైనా అందంగా కనిపించడమే కొందరి లక్ష్యం. అందుకుగాను పూట పూటకు ఫేస్ వాష్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ముఖంపై బ్యాక్టీరియా, క్రిములు నశించి బాగా అందంగా ముఖం తయారవుతుందని అభిప్రాయపడుతూ ఉంటారు. కానీ రోజులో నాలుగు లేదా అయిదు సార్లు ముఖం కడగడం వల్ల ప్రయోజనాలకుంటే కూడా దుష్ప్రభావాలు అధికంగా ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు.

1 / 5
అవసరమైతే తప్ప ముఖాన్ని రెండు లేదా మూడు సార్లకు మించి ఫేస్ వాష్ చేయకూడదు అని సూచిస్తున్నారు. అలా చేయడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు కొనితెచ్చుకున్నట్లే అని హెచ్చరిస్తున్నారు. ప్రతి  మూడు గంటలకు ఒకసారి ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల చర్మంపై ఉండే తేమ తగ్గిపోతుంది. తద్వారా ముఖం పొడిబారిపోతుంది. ఫలితంగా ముఖంపై తెల్లటి పొచ్చులు, చర్మం పగిలినట్లు కనిపించడం లాంటివి జరుగుతాయి.

2 / 5
ఫేస్ వాష్ చేసేటప్పుడు మార్కెట్లో లభించే వివిధ రకాల చర్మ సౌందర్య సాధనాలను కూడా వాడటం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. ఒక్కొక్కరి చర్మతత్వం ఒక్కోలా ఉంటుంది. కొందరిది జిడ్డు చర్మమైతే, మరికొందరిది పొడిగా ఉంటుంది. ఇంకొందరు సాధారణ చర్మతత్వాన్ని కలిగి ఉంటారు. అయితే చర్మతత్వాన్ని బట్టే రోజుకు ఎన్నిసార్లు ముఖం కడుక్కోవాలనేది ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు.

3 / 5
ఈ క్రమంలో సాధారణ చర్మతత్వం గల వారు రోజులో ఒకటి లేదా రెండుసార్లు ఫేస్‌వాష్ చేసుకుంటే చాలు. అలాగే జిడ్డు చర్మతత్వం ఉన్నట్లయితే రెండుమూడుసార్లు ఫేస్‌వాష్ చేసుకున్నా.. ఆ తర్వాత టోనర్‌ని ఉపయోగిస్తే ఎక్కువ సమయం తాజాగా కనిపించే అవకాశం ఉంటుంది. ఇక పొడి చర్మం ఉన్న వారు ఒకటి లేదా రెండు సార్లు ముఖం కడుక్కొని.. వెంటనే మాయిశ్చరైజర్‌ పూసుకోవాలి. అప్పుడే మంచి ఫలితం ఉంటుంది.

4 / 5
చర్మం తేమ కోల్పోకుండా ఉండాలంటే.. స్నానం చేయడానికి ముందు బాదం నూనెను ముఖానికి, శరీరానికి బాగా పట్టించాలి. అలా గంట పాటు వదిలేస్తే చర్మపోషణకు అవసరమయ్యే పోషకాలు చర్మంలోకి ఇంకుతాయి. ఫలితంగా చర్మం మృదువుగా, ప్రకాశవంతంగా మారుతుంది. త్వరగా పొడిబారకుండా ఉండేలా చేస్తుంది. మరీ అంతగా ఫేస్‌వాష్ చేసుకోవాలనిపిస్తే నీటితో ముఖం కడుక్కోవడానికి బదులుగా.. ఒక్కోసారి తడిగా ఉండే వైప్స్‌ని ఉపయోగించచ్చు. అందులో కూడా వివిధ రకాలా ఫ్లేవర్స్‎తో అందుబాటులో ఉంటాయి.

5 / 5
Follow us
Latest Articles
వైరల్ ఆప్టికల్ ఇల్యూషన్.. ఇందులో ఉండే ఆన్సర్ కనిపెట్టండి చూద్దాం!

ప్రపంచ కప్ చరిత్రలో రోహిత్ స్పెషల్ హిస్టరీ..

కల్కి సినిమా ఒక కళాఖండం అంటూ అన్ని వైపుల నుంచి కాంప్లిమెంట్లు

పడక గదిలో దిండు కింద వీటిని పెట్టి నిద్రపోయారంటే..

నడిరోడ్లపై సినిమాను తలదన్నే యాక్షన్ సీన్స్.. పోలీసుల అదుపులో ముఠా

టెస్టులు చేసి బిత్తరపోయిన డాక్టర్లు.. అతని గొంతు లోపల

మీరు గురకతో బాధపడుతున్నారా.? భవిష్యత్తులో ఈ సమస్య తప్పదు

పచ్చి వెల్లుల్లి మంచిది కదా అని తిన్నారంటే చిక్కుల్లో పడటం ఖాయం

మామిడి టెంకలు పడేస్తున్నారా? ముందు ఈ విషయం తెలుసుకోండి

రాత్రుళ్లు చెమటలు పడుతున్నాయా.? ఈ సమస్యలు కావొచ్చు..

అమెరికాలో ఉద్యోగాల కొరత.! ఉద్యోగాలు దొరక్క తెలుగు వారికి కష్టాలు.

సరోగసీ ద్వారా తల్లైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి.. ప్రసూతి సెలవులు.

భావప్రకటన స్వేచ్ఛాహక్కును ఈ ఉత్తర్వు చాటిచెప్పింది- NBF

TV9, మరో 3 ఛానెళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలంటూ 15 మంది MSOలకు..

స‌ముద్రంలోకి కార్లతో డ్రైవింగ్.. రీల్స్ పిచ్చితో ఇరుక్కున్న యువ‌త

పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోయిందా.? ఇలా చేస్తే ఇట్టే కరిగిపోతుంది.

గాయాలతో బాధపడుతున్నా బాధితుడిని కనికరించని ఇజ్రాయెల్‌ సైన్యం..

ఖాళీ కడుపుతో ఇది తినండి.. మార్పు మీరే గమనించండి.!

తగ్గనున్న రైల్వే ప్లాట్‌ఫారం టిక్కెట్‌ ధర.. ఆర్థిక మంత్రి ప్రకటన.

వర్షాకాలంలో గొడుగు పట్టుకోవడం ఇబ్బందిగా ఉందా.. ఇది మీ కోసమే.!