వ్యాపారంలో రాణించక పోయినా.. కష్టపడి పని చేస్తున్నా పనిలో పురోగతి లేకపోయినా మందారం పువ్వు ఈ సమస్యను అధిగమించడానికి సహాయపడుతుంది. మందార పువ్వులతో పాటు పంచదార మిఠాయిని లక్ష్మీదేవికి సమర్పించాలి. మందార పువ్వును దుర్గాదేవికి, లక్ష్మీదేవికి , హనుమంతుడికి సమర్పించాలి. మంగళ దోషాన్ని తొలగిస్తుంది. డబ్బుకు, ఆహారానికి ఎప్పుడూ కొరత ఉండదు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.