అప్పట్లో ఈ చెరువు యక్షుని ఆధీనంలో ఉండేది. తన ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాతే కుండంలోని నీరు తీసుకోమని నీటిని సేకరించేందుకు వచ్చిన పాండవులను కోరాడు. యక్షుడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీటి కోసం వచ్చిన నకుల, సహదేవ, అర్జున, భీముడు కుండం వద్ద సృహ కోల్పోయారు.