AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skin Care: మచ్చలు, ముడతలు లేని క్లియర్ చర్మం కావాలా.. ఈ క్యాప్సూల్‌ వాడండి!

అందంగా ఉండాలని ఎవరికి ఉండదు చెప్పండి. అబ్బాయిలూ.. అమ్మాయిలూ అందం కోసం తాపత్రయ పడుతూ ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిలు.. మెరిసే చర్మం కావాలని చేయని ప్రయత్నం అంటూ ఉండదు. ఇంట్లోని నేచురల్ రెమిడీస్ చేయడం.. అలాగే మార్కెట్లో దొరికే క్రీములు ఉపయోగించడం.. బ్యూటీ పార్లర్స్‌కు వెళ్లడం ఇలా చాలానే చేసి ఉంటారు. ఈసారి ఈ టిప్ కూడా ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా ఫలితం వస్తుంది. విటమిన్ ఇ క్యాప్సూల్స్ గురించి వినే ఉంటారు. విటమిన్ ఇ.. చర్మానికి, జుట్టుకు చాలా మేలు చేస్తుంది. ముఖంపై మచ్చలు..

Chinni Enni
|

Updated on: Jan 30, 2024 | 12:36 PM

Share
అందంగా ఉండాలని ఎవరికి ఉండదు చెప్పండి. అబ్బాయిలూ.. అమ్మాయిలూ అందం కోసం తాపత్రయ పడుతూ ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిలు.. మెరిసే చర్మం కావాలని చేయని ప్రయత్నం అంటూ ఉండదు. ఇంట్లోని నేచురల్ రెమిడీస్ చేయడం.. అలాగే మార్కెట్లో దొరికే క్రీములు ఉపయోగించడం.. బ్యూటీ పార్లర్స్‌కు వెళ్లడం ఇలా చాలానే చేసి ఉంటారు. ఈసారి ఈ టిప్ కూడా ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా ఫలితం వస్తుంది.

1 / 5
విటమిన్ ఇ క్యాప్సూల్స్ గురించి వినే ఉంటారు. విటమిన్ ఇ.. చర్మానికి, జుట్టుకు చాలా మేలు చేస్తుంది. ముఖంపై మచ్చలు, మొటిమలు లేకుండా చేస్తుంది. అలాగే జుట్టు బలంగా, పట్టు కుచ్చులా మెరిసేలా చేస్తుంది. ఇలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

2 / 5
విటమిన్ ఇ క్యాప్సూల్ అనేది ప్రతీ మెడికల్ షాపులోనూ లభ్యమవుతుంది. విటమిన్ ఇ వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి అవుతుంది. ఇది చర్మానికి సాగే గుణాన్ని ఇష్తుంది. చర్మ కణాలను బిగుతుగా చేసి, ముడతలు, గీతలు, మచ్చలు లేకుండా చేస్తుంది.

3 / 5
విటమిన్ ఇ క్యాప్సూల్‌ని రోజ్ వాటర్‌లో కలిపి రాస్తే.. మీ ముఖం కాంతి వంతంగా, సాఫ్ట్‌గా మారుతుంది. ఇది మీ ముఖానికి మాయిశ్చరైజర్‌లా కూడా పని చేస్తుంది. మెరిసే చర్మం కావాలంటే విటమిన్ ఇ క్యాప్సూల్‌ని పెరుగులో కలిపి రాసుకోవచ్చు.

4 / 5
శీతాకాలం క్రమంగా కనుమరుగవుతోంది. వెచ్చని గాలులు అప్పుడే ప్రారంభమయ్యాయి. చలికాలం ముగిసిపోతున్నట్లు భావించి చాలా మంది ఈ సమయంలో తమ చర్మాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ, ఈ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే చర్మం గరుకుగా, పొడిగా మారుతుంది. ఇది అకాల వృద్ధాప్య సంకేతాలకు దారితీస్తుంది.

5 / 5
ఏపీలో వారందరికీ ఉచితంగా రూ.10 లక్షలు.. దరఖాస్తులకు అవకాశం

మాఘ మాసంలో నదీ స్నానానికి ఎందుకంత ప్రాధాన్యత? ఏం చేయాలి? చేయకూడదో

హీరోగా కాకపోతే క్రికెటర్ అయ్యేవాడిని..
హీరోగా కాకపోతే క్రికెటర్ అయ్యేవాడిని..
చిన్న వయసులోనే తెల్ల జుట్టు ఎందుకొస్తుంది.. అసలు నిజాలు తెలిస్తే

బట్టతల, పల్చటి జుట్టును ఒత్తుగా మార్చే సింపుల్ చిట్కాలు..!

అసలే అమావాస్య అర్ధరాత్రి.. కల్లాపి కోసం ఇంటి వరండాలోకి..

3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. కట్‌చేస్తే.. గంభీర్, సూర్య స్కెచ్‌కు బలి

రేషన్ కార్డులేనివారికి బంపర్ ఛాన్స్.. ప్రభుత్వం మళ్లీ అవకాశం

స్పీ బాలు చెప్పిన మాటలు.. మరోసారి మీ ముందుకు..

ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..