Sandalwood Face Pack: గంధంతో ఫేస్ ప్యాక్.. కేవలం 2 రోజుల్లోనే ముఖంపై మొటిమలు మాయం
ప్రాచీన కాలం నుంచి మన పూర్వికులు చర్మ సంరక్షణలో గంధాన్ని ఉపయోగిస్తున్నారనే సంగతి తెలిసిందే. అందుకే గంధాన్ని అనేక సౌందర్య ఉత్పత్తుల్లో కూడా ఉపయోగిస్తున్నారు. ఇది సహజసిద్ధంగా పలురకాలైన చర్మ సమస్యలను నివారిస్తుంది.అంతేకాకుండా మొటిమలు, మచ్చలను తగ్గించడంలో గంధం ప్రభావవంతంగా పనిచేస్తుంది. గందంలోనిల యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మాన్ని వివిధ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. ..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
