AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరుదైన త్రిగ్రాహి యోగం: ఈ 4 రాశులకు స్వర్ణయుగం ప్రారంభం

మకర రాశిలోకి సూర్యుడు, శుక్రుడు, కుజుడు ప్రవేశించడంతో జనవరి 16న అరుదైన త్రిగ్రాహి యోగం ఏర్పడబోతోంది. ఈ యోగం 200 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఏర్పడబోతోందని జ్యోతిష్కులు చెబుతున్నారు. దీంతో మకర రాశి తర్వాత పలు రాశుల వారికి స్వర్ణయుగం ప్రారంభమవుతుంది. ఆ రాశులకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.

Rajashekher G
|

Updated on: Jan 15, 2026 | 1:16 PM

Share
మకర సంక్రాంతి నుంచి జగరనున్న గ్రహాల సంచారము వివిధ రాశులపై తమ ప్రభావాన్ని చూపుతున్నాయి. సంక్రాంతి తర్వాత శుక్రుడు, కుజుడు, శని గ్రహాల కలయిక వల్ల అరుదైన యోగం ఏర్పడుతోంది. జనవరి 13న శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత జనవరి 14న సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించాడు. ఇప్పుడు జనవరి 16న కుజుడు మకర రాశిలోకి ప్రవేశించనున్నాడు.

1 / 6
ఈ మూడు గ్రహాలు కూడా మకర రాశిలోకి ప్రవేశించడంతో అరుదైన త్రిగ్రాహి యోగం ఏర్పడబోతోంది. ఈ యోగం 200 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఏర్పడబోతోందని జ్యోతిష్కులు చెబుతున్నారు. దీంతో మకర రాశి తర్వాత పలు రాశుల వారికి స్వర్ణయుగం ప్రారంభమవుతుంది.

2 / 6
వృషభ రాశి : వృషభ రాశి  వారు కొత్త పనులు మొదలుపెట్టకపోవడమే మంచిది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసర విషయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టటండి. ఇంకా విలాసాల జీవితానికి కూడా  దూరంగా ఉండాలి.ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

3 / 6
వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి త్రిగ్రాహి యోగం ఆత్మవిశ్వాసం, ధైర్యాన్ని తెస్తుంది. మీరు అనుకున్న పనులు పూర్తి చేస్తారు. మీకు కొత్త ఆదాయం, లాభాలు వస్తాయి. మీ వృత్తి జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి. ఉమ్మడి వ్యాపారాల ద్వారా మీరు ఊహించని లాభాలు పొందుతారు. పనిలో మీ ఉన్నతాధికారుల నుంచి మీరు ప్రశంసలు పొందుతారు. మీ సహోద్యోగుల మద్దతు ఉంటుంది. విదేశాలకు వెళ్లడానికి మీకు ఎక్కువ అవకాశాలున్నాయి. పోటీ పరీక్షలలో మీరు విజయం సాధిస్తారు. వివాహ అడ్డంకులు తొలగిపోతాయి.

వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి త్రిగ్రాహి యోగం ఆత్మవిశ్వాసం, ధైర్యాన్ని తెస్తుంది. మీరు అనుకున్న పనులు పూర్తి చేస్తారు. మీకు కొత్త ఆదాయం, లాభాలు వస్తాయి. మీ వృత్తి జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి. ఉమ్మడి వ్యాపారాల ద్వారా మీరు ఊహించని లాభాలు పొందుతారు. పనిలో మీ ఉన్నతాధికారుల నుంచి మీరు ప్రశంసలు పొందుతారు. మీ సహోద్యోగుల మద్దతు ఉంటుంది. విదేశాలకు వెళ్లడానికి మీకు ఎక్కువ అవకాశాలున్నాయి. పోటీ పరీక్షలలో మీరు విజయం సాధిస్తారు. వివాహ అడ్డంకులు తొలగిపోతాయి.

4 / 6
ధనస్సు రాశి

ధనస్సు వారికి త్రిగ్రాహి యోగం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ శుభ సమయంలో మీరు ఊహించని ఆర్థిక లాభాలను పొందుతారు. మీరు వృత్తిపరంగా పురోగతి సాధిస్తారు. విద్యార్థులు మంచి అవకాశాలను పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారవేత్తలకు మంచి లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.

ధనస్సు రాశి ధనస్సు వారికి త్రిగ్రాహి యోగం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ శుభ సమయంలో మీరు ఊహించని ఆర్థిక లాభాలను పొందుతారు. మీరు వృత్తిపరంగా పురోగతి సాధిస్తారు. విద్యార్థులు మంచి అవకాశాలను పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారవేత్తలకు మంచి లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.

5 / 6

మకర రాశి 

త్రిగ్రాహి యోగం వల్ల మకర రాశి వారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ కాలంలో అవివాహితులకు మంచి సంబంధాలు దొరుకుతాయి. వారికి కెరీర్ లో పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కొత్తగా వివాహం చేసుకున్న వారికి పిల్లల గురించి శుభవార్త వింటారు. 

Note: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని TV9తెలుగు ధృవీకరించదు.

మకర రాశి త్రిగ్రాహి యోగం వల్ల మకర రాశి వారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ కాలంలో అవివాహితులకు మంచి సంబంధాలు దొరుకుతాయి. వారికి కెరీర్ లో పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కొత్తగా వివాహం చేసుకున్న వారికి పిల్లల గురించి శుభవార్త వింటారు. Note: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని TV9తెలుగు ధృవీకరించదు.

6 / 6
Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత