Rakhi Festival: ప్రధాని మోడీ, సీఎం జగన్ సహా రాఖీ పండగ జరుపుకున్న పలువురు ప్రముఖులు.. ‘దీదీ’ ఎవరికీ రాఖీ కట్టిందో తెలుసా..
అన్నా చెలెళ్ల, అక్క తమ్ముళ్ల బంధానికి, ప్రేమకి గుర్తుగా రాఖీ పండగను ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు. దేశ ప్రధాని మోడీ, యూపీ సీఎం .. ఏపీ సీఎం జగన్ సహా పలువురు ప్రముఖ నాయకులు రాఖీ పండగను జరుపుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం దేశ రాజధాని ఢిల్లీలోని పాఠశాల విద్యార్థుల మధ్య రాఖీ పండగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు కూడా ప్రధానికి రాఖీ కట్టారు. దీంతో పాటు ఏపీ సీఎం జగన్ సహా దేశంలోని పలువురు పెద్ద నేతలు తమ తమ రాష్ట్రాల్లో రాఖీ పండుగను జరుపుకున్నారు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7




