చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని అందుకున్న సినిమాల్లో కాంతారా మూవీ ఒకటి. ఈ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది హీరోయిన్ సప్తమి గౌడ. ఈ సినిమాలో తన అందంతో ఆకట్టుకుంది సప్తమి గౌడ. కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణిస్తుంది సప్తమి గౌడ. 2020లో వచ్చిన పాప్‌కార్న్ మంకీ టైగర్ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది సప్తమి గౌడ. తొలి సినిమాతోనే నటనతో ఆకట్టుకొని. విమర్శకుల ప్రశంసలు అందుకుంది.