‘హాలీవుడ్’ మాయలో టాలీవుడ్ హీరోలు.. ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ వస్తే!
సక్సెస్ సాధించటం కాదు.. సక్సెస్ తరువాత ఆ ట్రెండ్‌ను కంటిన్యూ చేయటం చాలా కష్టం. అందుకే మన హీరోలు ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ వస్తే ఆ తరువాత చేయబోయే సినిమా విషయంలో ఎక్స్‌ట్రా కేర్ తీసుకుంటుంటారు. అందుకే హాలీవుడ్ స్టైల్ ఆఫ్ ఫిలిం మేకింగ్‌ను మన దగ్గర ఇంప్టిమెంట్ చేస్తున్నారు టాప్ హీరోలు. ట్రిపులార్ రిలీజ్ తరువాత నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేసేందుకు లాంగ్ బ్రేక్ తీసుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
