Supritha : అందాలతో మతిపోగొడుతున్న సుప్రీత.. లేటెస్ట్ ఫొటోస్ అదుర్స్
సోషల్ మీడియాలో చాలా మంది క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో సుప్రీత ఒకరు. ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి కూతురే సుప్రీత. ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది సుప్రీత. తల్లితో కలిసి సుప్రీత సోషల్ మీడియాలో గట్టిగానే సందడి చేస్తుంది. తల్లితో కలిసి వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్స్ ను ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో సుప్రీతకు మంచి ఫాలోయింగ్ ఉంది.
Updated on: Aug 31, 2023 | 8:26 AM

సోషల్ మీడియాలో చాలా మంది క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో సుప్రీత ఒకరు. ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి కూతురే సుప్రీత. ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది సుప్రీత.

తల్లితో కలిసి సుప్రీత సోషల్ మీడియాలో గట్టిగానే సందడి చేస్తుంది. తల్లితో కలిసి వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్స్ ను ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో సుప్రీతకు మంచి ఫాలోయింగ్ ఉంది.

సుప్రీతా రంగప్రవేశం పై ఇప్పటికే రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుందని టాక్ నడుస్తుంది. సురేఖ వాణి కూడా తన కూతురి మంచి కథతో ఇండస్ట్రీకి పరిచయం చేయాలనీ చూస్తున్నారు.

అలాగే ఈ అమ్మడు ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 7 లోకి ఎంట్రీ ఇస్తుందని టాక్ వినిపిస్తుంది. సుప్రీత బిగ్ బాస్ గేమ్ షోలో పాల్గొంటే ఆమె ప్రేక్షకులకు మరింత దగ్గర అవ్వుతుందని సురేఖావాణి కూడా ఆలోచిస్తున్నారట.

తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారును కవ్విస్తుంది సుప్రీత. రెడ్ కలర్ డ్రస్ లో అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది సుప్రీత. ఈ ఫోటోలకు కుర్రకారు కొంటె కామెంట్స్ చేస్తున్నారు.





























