Daksha Nagarkar: అందం అభినయం ఉన్నా అవకాశాలు మాత్రం నిల్.. దక్ష నాగర్కర్ లేటెస్ట్ పిక్స్
ఏకే రావు పీకే రావు’ ‘హోరాహోరీ’ ‘హుషారు' లాంటి సినిమాల్లో నటించింది దక్ష నాగర్కర్. ఈ సినిమాలతో ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది దక్ష నాగర్కర్. కానీ ఆతర్వాత వచ్చిన జంబి రెడ్డితో మంచి గుర్తింపు తెచ్చుకుంది. జాంబీరెడ్డి సినిమాతో నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది. అలాగే ఆ తర్వాత వచ్చిన బంగార్రాజు సినిమాలు స్పెషల్ సాంగ్ లో కనిపించి మెప్పించింది.