Janhvi Kapoor: డీ గ్లామ్ లుక్‌లో జాన్వీ.. సౌత్ డెబ్యూపై భారీ హైప్..
జాన్వీ సౌత్ ఎంట్రీ గురించి చాలా కాలంగా డిస్కషన్ జరుగుతోంది. బిగ్ బ్యాంగ్‌తో సౌత్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు ఆల్రెడీ టాప్ చైర్‌లో ఉన్న బ్యూటీస్‌కు కూడా షాక్ ఇస్తున్నారు. భారీ హైప్ ఉన్న సౌత్ డెబ్యూ కోసం డీ గ్లామ్‌లో లుక్‌లో కనిపించబోతున్నారట జూనియర్ శ్రీదేవి. ఎన్టీఆర్ 30లో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తారన్న ప్రచారం ఎప్పుడో మొదలైంది. ఎన్టీఆర్ శ్రీదేవి సక్సెస్‌ఫుల్ కాంబో కావటంతో... జూనియర్‌తో జాన్వీ జోడి కడితే.. సౌత్‌లో ఆమెకు గ్రాండ్ వెల్‌కం దక్కుతుందని భావించారు. ఆ అంచనాలతోనే జాన్వీని ఏరి కోరి హీరోయిన్‌గా ఫిక్స్ చేశారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
