లాల్ సింగ్ చద్దా సెట్స్ మీద ఉండగానే ది చాంపియన్స్ అనే రీమేక్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్. ఇనీషియల్‌గా ఆ సినిమాలో లీడ్ రోల్‌లో తానే నటించాలనుకున్నారు. దంగల్ తరువాత ఆమిర్ చేస్తున్న స్పోర్ట్స్ డ్రామా అంటూ బీటౌన్‌లో మంచి బజ్ కూడా క్రియేట్ అయ్యింది. కానీ ఫైనల్‌గా నటించకూడదని ఫిక్స్ అయిన ఆమిర్, ఇప్పుడు హీరోను వెతికే పనిలో ఉన్నారు.