Varsha: నయాగర జలపాతం లాంటి నడుము అందాలతో మాయ చేస్తున్న జబర్దస్త్ వర్ష
జబర్దస్త్ వర్ష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ ముద్దుగుమ్మ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది. 'జబర్దస్త్' కామెడీ షోతో బుల్లి తెర పై మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దగుమ్మ. వర్ష సీరియల్ నటిగా తన కెరీర్ మొదలుపెట్టింది. అయితే అక్కడ వర్షకు పెద్ద గుర్తింపు రాలేదు. ఆ తరువాత జబర్దస్త్ కామెడీ షో లోకి ఎంట్రీ ఇచ్చి తనదైన శైలి లో పెరఫామెన్స్ చేసి అందరిని ఆకట్టుకుంది. ఈ కామెడీ షో తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది వర్ష.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
