AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Priyanka Chopra: తొలిసారిగా కూతురు ఫొటోలు నెట్టింట షేర్‌ చేసిన ప్రియాంక చోప్రా

బాలీవుడ్ అందాల తార ప్రియాంక చోప్రా పాప్ సింగర్ నిక్ జోనాస్‌తో వివాహం తర్వాత అమెరికాలో స్థిరపడింది. చాలా అరుదుగా మన దేశానికి వచ్చింది. ఐతే తాజాగా తన కూతురు..

Srilakshmi C
|

Updated on: Aug 23, 2022 | 10:06 AM

Share
బాలీవుడ్ అందాల తార ప్రియాంక చోప్రా పాప్ సింగర్ నిక్ జోనాస్‌తో వివాహం తర్వాత అమెరికాలో స్థిరపడింది. చాలా అరుదుగా మన దేశానికి వచ్చింది.

1 / 5
కొన్ని నెలల క్రితం ప్రియాంక, నిక్ దంపతులకు సరోగసీ ద్వారా పాప పుట్టిన విషయం తెలిసిందే. ఐతే ఇప్పటి వరకు ప్రియాంక తన కూతురు ముఖం చూపించలేదు.

2 / 5
తాజా ప్రియాంక, తన పాపతో కలిసి దిగిన ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోల్లో కూడా పాప మొహం చూపించలేదు.

3 / 5
ప్రియాంక చోప్రా తన గారాల పట్టికి మాల్తీ మేరీ అనే పేరు పెట్టినట్లు సోషల్‌ మీడియాలో తెల్పింది.

4 / 5
కాగా గత కొంతకాలంగా ప్రియాంక, నిక్ దంపతులు విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు అడపాదడపా వినబడుతూనే ఉన్నాయి. ఈ పుకార్లపై ప్రియంక స్పందించింది. సదరు వార్తలన్నీ అసంబద్ధమని ప్రియాంక స్పష్టం చేసింది.

5 / 5
Follow Us
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. లక్షా 14వేలకు దిగొచ్చిన బంగారం ధర!

మూవీదే హవా.. అవార్డులన్నీ ఆ సినిమాకే!
మూవీదే హవా.. అవార్డులన్నీ ఆ సినిమాకే!
"Huawei" నుంచి ప్రపంచంలోనే తొలి వైడ్ స్క్రీన్ ఫోన్ లాంచ్..!
ఆ రెండు రోజులు నరకం చూశా.. కన్నీళ్లు పెట్టుకున్న సర్ఫరాజ్

పెద్ద స్థాయిలో ఉండాల్సిన వాడు.. చివరికి అంత్యక్రియలకు కూడా డబ్బుల

ఫ్లై దుబాయ్ దాడిలో ట్విస్ట్.. భారత లింకుల కోసం ఎన్‌ఐఏ వేట!

7 ఏళ్ల నిరీక్షణకు తెరపడలేదు.. 80 పరుగుల వద్ద పడిక్కల్ అవుట్

ఉద్యోగం వచ్చిన వారానికే వెంటాడిన మృత్యువు

‘భారత్‌ను చూసి నేర్చుకోండి’ ఫెడ్ వడ్డీ రేట్ల పై ట్రంప్ ఆగ్రహం

కోట్లు పోసి ఇంటిని కొన్న హీరోయిన్.. కట్ చేస్తే తొమ్మిది రోజుల్లోన