Mumbai Court: యాక్సిడెంట్ చేసి.. జీబ్రా క్రాసింగ్ లేదని సాకులు చెప్పిన యువకుడికి కోర్టు కఠిన కారాగార శిక్ష..

Mumbai court : బైక్ రైడర్‌కు ముంబై కోర్టు జైలు శిక్ష విధించింది. జీబ్రా క్రాసింగ్ లేకుండా రోడ్డు దాటుతున్న జంటను బైక్‌తో ఢీకొట్టడమే నిందితుడు చేసిన నేరం. జీబ్రా క్రాసింగ్ లేదని పేర్కొన్న నిందితుడి వాదనను కూడా కోర్టు తిరస్కరించింది.

Surya Kala

|

Updated on: Aug 22, 2022 | 8:46 PM

 తరచుగా ప్రజలు జీబ్రా క్రాసింగ్ లేకుండా రోడ్డు దాటుతున్నారు. అలా చేయడం చాలా ప్రమాదకరం. ఏది ఏమైనా నిర్లక్ష్యంగా రోడ్డు దాటడం చట్ట విరుద్ధం. కానీ ముంబైలో.. ఓ యువకుడు యాక్సిడెంట్ చేసి.. జీబ్రా క్రాసింగ్ ను సాకుగా చెప్పడం కూడా నేరంగా కోర్టు భావించింది.

1 / 6
ముంబైలోని మేజిస్ట్రేట్ కోర్టు 24 ఏళ్ల విద్యార్థికి ఆరు నెలల కఠిన కారాగార శిక్ష విధించింది. 2019లో అంధేరీలో ఓ జంటను బైక్‌తో ఢీకొట్టి పారిపోయేందుకు ప్రయత్నించాడు.

2 / 6
బైక్ ఢీకొనడంతో దంపతుల ఏడాదిన్నర కుమార్తె రోడ్డుపై పడింది. చిన్నారి తలకు గాయమైంది. దీంతో బాలిక ఐసీయూలో ఉంచి చికిత్సను అందించారు.  ఈ ఘటన 2019 లో జరిగింది. తాజాగా ఈ కేసు విషయంపై కోర్టు తీర్పునిస్తూ.. బాలిక తల్లిదండ్రులకు రూ.30 వేలు పరిహారం చెల్లించాలని నిందితుడిని ఆదేశించింది.

3 / 6
యాక్సిడెంట్ అయిన ప్లేస్ లో జీబ్రా క్రాసింగ్ లేదని..  మోటారు సైకిల్‌ నడుపుతున్న యువకుడి తప్పు లేదని నిందితుడి తరపు వాదనను కోర్టు తోసిపుచ్చింది. ప్రజలకు జీబ్రా క్రాసింగ్‌లు అన్ని చోట్ల అందుబాటులో ఉంటాయని తాము ఆశించలేమని కోర్టు పేర్కొంది.

4 / 6
ప్రమాదాల సంఖ్య  రోజు రోజుకీ పెరుగుతోందని, రోడ్డు ప్రమాదాల్లో లక్షలాది మంది చిన్నారులు, పెద్దలు మరణిస్తున్నారని కోర్టు పేర్కొంది. జీబ్రా క్రాసింగ్ లేదా ట్రాఫిక్ సిగ్నల్ లేకపోవడం కారణాలుగా పరిగణించలేమని తెలిపింది.

5 / 6
ఐపీసీ సెక్షన్ ప్రకారం ఒక నిందితుడు శిక్ష అనుభవించడానికి బదులుగా మంచి ప్రవర్తనతో శిక్ష నుంచి విడుదల చేయవచ్చు. అయితే నిందితుడు మహ్మద్ అహ్మద్‌ను నిర్దోషిగా ప్రకటించేందుకు ముంబై మేజిస్ట్రేట్ కోర్టు నిరాకరించింది.

6 / 6
Follow us
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..

తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!

డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో

సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్

మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?

పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్

పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?

వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే