TV9 Summit 2024: వాట్స్ ఇండియా థింక్స్ టుడే.. AI సవాళ్లు, సాధ్యాసాధ్యాలపై చర్చ!
TV9 నెట్‌వర్క్ 'వాట్ ఇండియా థింక్స్ టుడే' గ్లోబల్ సమ్మిట్ రెండవ ఎడిషన్‌ను నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 25 నుంచి ఫిబ్రవరి 27 వరకు జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ సహా వ్యాపార, సాంకేతిక, క్రీడలు, సినిమాలు, రాజకీయాలు తదితర రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొని తమ అభిప్రాయాలను షేర్ చేసుకుంటారు.
Most Read Stories