ఇంకా ఎన్నాళ్ళు .. పూజా పాప ఫ్యాన్స్ కళ్లు కాయలు కాసేలా ఉన్నాయి
04 December 2025
Pic credit - Instagram
Rajeev
షార్ట్ ఫిలిమ్స్ నుంచి సినిమాల్లోకి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు.. అలా వచ్చిన వారిలో చాందిని చౌదరి ఒకరు.
హీరోయిన్ గా ఆచి తూచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హీరోయిన్ గా చేయకముందు పలు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసింది.
లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ప్రేమ ఇష్క్ కాదల్, కేటుగాడు, బ్రహ్మోత్సవం సినిమాల్లో చిన్న రోల్స్ చేసింది. ఆ తర్వాత కుందనపుబొమ్మ సినిమాతో హీరోయిన్ గా
మారింది.
అలాగే కలర్ ఫోటో సినిమాతో పేక్షకులను మెప్పించింది. కలర్ ఫోటో సినిమాలో చాందిని చౌదరి తన నటనతో ఆకట్టుకుంది.
ఈ మూవీ తర్వాత చాందిని చౌదరికి వరుస ఆఫర్స్ వస్తాయని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు.
ఈ బ్యూటీ సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా లేదా చిన్న రోల్స్ లో కనిపిస్తుంది. తాజాగా సంతాన ప్రాప్తిరస్తు అనే సినిమాలోనూ నటించింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అందాల భామ. ఈ అమ్మడి ఫోటోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
శ్రద్ధగా.. శ్రద్ధ శ్రీనాథ్ అందాల ఆరబోత.. కుర్రకారు గుండెల్లో బ్యాండ్ బాజా
బ్లాక్ డ్రెస్లో కిక్కెక్కిస్తోన్న రాశి సింగ్.. సెగలు పుట్టిస్తోన్న హీరోయిన్..
గుండెల్లో చిరునవ్వుల బాణాలు.. అనుపమ అందాలకు కుర్రాళ్లు బేజారు..