సమ్మర్లో రోడ్ ట్రిప్ కోసం ప్లాన్ చేస్తున్నారా..? మీ బడ్జెట్ లో హైదరాబాద్‌కు అతి దగ్గర్లో బెస్ట్ ఇవే..!
వేసవి సెలవులు వచ్చేశాయి.. పుస్తకాలతో కుస్తీపట్టిన పిల్లలు ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు. అలాగే, రోజూ ఉద్యోగం, పని ఒత్తిడితో అలిసిపోయిన పేరెంట్స్ కూడా రిఫ్రెష్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది సమ్మర్ టూర్స్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అయితే, మీరు కూడా అలాంటి ప్లానింగ్‌లో ఉన్నారా..? మీ ఈ సమ్మర్‌ని మరిచిపోలేని మెమొరీగా మార్చుకోవాలనుకుంటున్నారా? అందుకోసం రోడ్ ట్రిప్ చేయాలనుకుంటే మాత్రం మన తెలంగాణలోనే అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. మీ బడ్జెట్‌లోనే, మీ మనసుకు నచ్చే బెస్ట్ రోడ్ ట్రిప్స్ ప్లాన్స్ ఇక్కడ చూద్దాం..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
