Ridge Gourd: వామ్మో బీరకాయ తినడం వల్ల బోలెడన్నీ బెనిఫిట్స్.. వదిలిపెట్టొద్దు!
మార్కెట్లో లభించే అనేక రకాల కూరగాల్లో బీరకాయ కూడా ఒకటి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఫైబర్, నీటి కంటెంట్, విటమిన్ బి6, విటమిన్ సి, కంటి ఆరోగ్యానికి ముఖ్యమైన విటమిన్ ఎ, మెగ్నీషియం, ఐరన్ మొదలైన ఖనిజాలు ఉంటాయి. కాబట్టి, బీరకాయను క్రమం తప్పకుండా ఆహారంలో భాగంగా చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. బీరకాయ తినటం వల్ల బోలెడన్నీ బెనిఫిట్స్ ఉన్నాయని చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
