ప్రజలు ఎక్కువ కాలం జీవించే దేశాల్లో స్విట్జర్లాండ్ ఒకటి. ఈ దేశంలో మనిషి సగటు ఆయుర్దాయం 84.52తో 6వ స్థానంలో ఉంది. అలాగే మకావు దేశం 85.65తో 6వ స్థానంలో ఉంది. ఉన్నత జీవన ప్రమాణాలు కలిగిన దేశంలో లీచ్ టెన్ స్టెయిన్ కూడా ఉంది. ఈ దేశంలో మనిషి సగటు ఆయుర్దాయం 54.92తో 5వ స్థానంలో ఉంది.