AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మఖానా.. పల్లీలు.. బరువుతగ్గడానికి ఏది బెటర్‌? మీరు ఊహించిది మాత్రం కాదు..

మఖానా తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మఖానాలో ఆరోగ్యానికి చాలా మేలు చేసే అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వేరుశెనగ గింజలన కంటే మఖానా ఆరోగ్యానికి ఎన్నో రెట్లు ఎక్కువ మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు..

Srilakshmi C
|

Updated on: Sep 29, 2025 | 11:26 AM

Share
మఖానా తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మఖానాలో ఆరోగ్యానికి చాలా మేలు చేసే అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వేరుశెనగ గింజలన కంటే మఖానా ఆరోగ్యానికి ఎన్నో రెట్లు ఎక్కువ మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు అంటున్నారు.

1 / 5
మఖానా తినడం వల్ల కడుపు వెంటనే నిండిన అనుభూతి కలుగుతుంది. దీనివల్ల అధికంగా తినాలనే దోరణి తగ్గుతుంది. కాబట్టి, బరువు తగ్గాలనుకునే వారు ఆహారంలో వీటిని తీసుకోవడం మంచిది.

2 / 5
అంతేకాకుండా మఖానాలో పెద్ద మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది కడుపుని త్వరగా నింపుతుంది. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. అయితే, చాలా మంది మఖానాకు బదులుగా వేరుశెనగలను తింటారు.

3 / 5
మఖానా ప్రయోజనకరమైనదా లేదా వేరుశనగనా అనే ప్రశ్న తలెత్తితే.. వేరుశనగ కంటే మఖానా ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనకరమైనదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులో పోషకాలు అందుకు కారణం.

4 / 5
వేరుశెనగలు బరువు పెరగడానికి కారణమవుతాయి. మఖానా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. అయితే ముందుగా మఖానాను వేయించి, ఆ తర్వాత మాత్రమే తినాలి. మఖానా ఆరోగ్యకరమైనది, జీర్ణం కావడం కూడా చాలా సులభం. పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి మఖానా ప్రయోజనకరంగా ఉంటుంది.

5 / 5
2 రోజుల్లో CSIR UGC NET 2025 రాత పరీక్షలు.. అడ్మిట్ కార్డుల లింక్

కారు లుక్‌ మార్చాలని.. డబ్బుతో పాటు ఇంకా చాలా నష్టపోతారు!

తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్‌ సృష్టిస్తున్న బంగారం, వెండి ధరలు..!

శోభన్ బాబుపై మురళీ మోహన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

RRB NTPC 2024 గ్రాడ్యుయేట్‌ ఫలితాలు విడుదల.. స్కోర్‌ కార్డు లింక్

బ్యాంక్‌ నుంచి రూపాయ తీయడం లేదు .. ఐటీ శాఖకు డౌట్‌ వచ్చి..

Horoscope Today: వారికి వ్యక్తిగత సమస్య పరిష్కారం కాబోతుంది..

బ్లాక్ డ్రెస్‌లో మతిపొగొట్టే అందాలు.. మీర్నా అదిరిపోయే ఫొటోస్

ఆ స్టార్ హీరోకు స్టోరీ చెప్పిన ముగ్గురు యంగ్ డైరెక్టర్లు

అయ్యో.. లిఫ్ట్‌లో ఇరుక్కుని ప్రముఖ దర్శకుడి కుమారుడి మరణం