AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాస్తు టిప్స్ : ఆదివారం అస్సలే ఇది కొనకూడదు.. కొంటే దురదృష్టమే!

వాస్తు శాస్త్రం అనేక విషయాల గురించి తెలియజేస్తుంది. అలాగే ఆది వారం రోజు చేయకూడని పనుల గురించి కూడా వాస్తు శాస్త్రం తెలిపుతుంది. ఆది వారం సూర్యభగవానుడికి అంకితం చేయబడిన రోజు, అయితే ఈ రోజున అస్సలే కొన్ని వస్తువులు కొనుగోలు చేయకూడదంట. చేస్తే దురదృష్టం కలుగుతుందంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Jan 24, 2026 | 9:42 PM

Share

1 / 5
ఆది వారం రోజున ఎట్టి పరిస్థితుల్లో ఉప్పు కొనకూడదంట. దీని వలన దరిద్రం నీ వెంట తెచ్చుకున్నట్లేనంట. ఆది వారం సూర్య భగవానుడికి సంబంధించినది, ఉప్పు రాహుకు సంబంధించినది. అయితే వీరు వ్యక్తిరేక స్వభావం కలిగి ఉండటం వలన ఆది వారం ఉప్పు కొనుగోలు చేయడం వలన ఇంటిలో ప్రతికూలత పెరుగుతుందంట.

2 / 5
ఆది వారం రోజు ఉప్పు కొనుగోలు చేయడం వలన రెండు గ్రహల చెడు ప్రభావం మీపై ఉంటుందంట. దీని వలన ఇంటిలో ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు వంటి ఇబ్బందులు తలెత్తుతాయంట. అందుకే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఉప్పు కొనుగోలు చేయకూడదు అని చె బుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

3 / 5
 అంతే కాకుండా ఈరోజు ఉప్పు వాడకం కూడా తగ్గించాలంట. దీని వలన రాహు, సూర్య దోషాలు తగ్గిపోతాయి. ముఖ్యంగా ఈరోజు బెల్లంతో చేసిన స్వీట్స్ తీసుకోవడం చాలా మంచిదంట. ఇది సానుకూలతను ప్రేరేపిస్తుంది.

4 / 5
ఉప్పును ఆది వారం కాకుండా సోమవారం లేదా శుక్రవారం కొనుగోలు చేయడం చాలా శభప్రదం అంటున్నారు వాస్తు నిపుణులు.  ఇది చంద్రుడికి సంబంధించినది కాబట్టి, సోమవారం లేదా శుక్రవారం కొనుగోలు చేయడం వలన మానసిక ప్రశాంతత పెరుగుతుందంట.

5 / 5
Follow Us
ఓరీ దేవుడో.. వార్‌ ఎఫెక్ట్‌తో మండిపోతున్న ఆయిల్ ధరలు..2023 తర్వాత

ఈ ఉగాది నుంచి వారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్.. ఏది పట్టుకున్నా ఆగమే

రష్యా చమురు కొనుగోలుకు భారత్‌కు అమెరికా అనుమతి.. కారణం ఇదేనట..

నేలపై కూర్చొని తింటేనే ముద్దు అంటున్న నిపుణులు.. ఎందుకంటే?

IND vs NZ:ఫైనల్‌కు అంపైర్లు వీరే.. మరో ట్రోఫీ ముద్దాడడం ఫిక్స్..?

వామ్మో ఎండలు.. రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయంటే?

ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. రూ.441 కోట్ల ఆస్తుల అటాచ్

సమ్మర్ ఎఫెక్ట్..కాసులు కురిపించనున్న ఆ స్టాక్స్!కొన్నారో ధనవంతులే

పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే బరువు తగ్గండిలా.. ఈ సూపర్ ఫార్మూలతో..

విజయ్ దళపతి, సంగీత విడాకుల కేసులో ఊహించని ట్విస్టు..