AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాస్తు : ఇంటిలో జామ చెట్టు ఉండటం మంచిదేనా? ఉంటే ఏ దిశలో ఉండాలి?

చాలా మంది ఇష్టపడే పండ్లలో జామ చెట్టు ఒకటి. జామ చెట్లు చాలా సులభంగా పెరగడమే కాకుండా, ఎలాంటి రసాయనాలు లేకుండానే మంచి పండ్లను అందిస్తాయి. అందుకే చాలా మంది వీటిని ఇంటిలో పెంచుకుంటారు. ముఖ్యంగా పల్లెటూర్లలో ప్రతి ఒక్కరి ఇంటిలో జామ చెట్టు అనేది తప్పకుండా ఉంటుంది.

Samatha J
|

Updated on: Jan 25, 2026 | 10:09 AM

Share
అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు వాస్తు ప్రకారం ఇంటిలో జామ చెట్టు ఉండటం మంచిదేనా? ఉంటే ఏ దిశలో ఉండాలి. అసలు దీని గురించి వాస్తు శాస్త్ర నిపుణులు ఏమంటున్నారు? అనే విషయాలగురించి మనం వివరంగా తెలుసుకుందాం.

1 / 5
వాస్తు ప్రకారం ఇంటిలో జామ చెట్టు ఉండటం మంచిదేనంట. కానీ అది సరైన దిశలో ఉన్నప్పుడే ఎలాంటి వాస్తు సమస్యలు తలెత్తవు అని చెబుతున్నారు వాస్తు నిపుణులు. ఇంటిలో సానుకూల శక్తి పెరగాలి అంటే తప్పకుండా వాస్తు ప్రకారం ఇంటి లోపల జామ చెట్టును తూర్పు లేదా ఈశాన్య దిశలో నాటాలంట. దీని వలన ప్రతికూల శక్తి తగ్గిపోతుంది. సానుకూల శక్తి పెరుగుతుంది.

2 / 5
ఎవరి ఇంటిలో అయితే జామ చెట్టు తూర్పు లేదా ఈశాన్య దిశలో ఉంటుందో, వారి ఇంటిలో ఆనందకర వాతావరణం ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందంట. ఇది మీ ఇంటి వాస్తుపై, కుటుంబ సభ్యులపై ఎలాంటి చెడు ప్రభావం చూపదు.

3 / 5
జామ ఆకులు క్యాన్సర్‌ను నివారించడంలో మేటి. టెస్ట్ ట్యూబ్, జంతు అధ్యయనాలు జామ ఆకు సారం క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించగలదని చూపించాయి. జామలోని యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ నుంచి రక్షిస్తాయి. జామ ఆకు నూనె అనేక క్యాన్సర్ మందుల కంటే 4 రెట్లు ఎక్కువ శక్తివంతమైనదని ఒక టెస్ట్-ట్యూబ్ అధ్యయనం వెల్లడించింది. దీని తుది ఫలితాల కోసం పరిశోధనలు ఇంకా కొనసాగుతోంది.

4 / 5
ముఖ్యంగా జామ చెట్టు ఎప్పుడు కూడా ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా లేదా ఇంటి గోడకు దగ్గరగా ఉండకూడదంట. ముఖ్యంగా ఇంటికి నైరుతి దిశలో అస్సలే జామ చెట్టు నాటకూడదంట. దీని వలన ఇంటిలో ఆందోళనకర పరిస్థితులు, ఆర్థిక సమస్యలు వస్తాయని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. అంతే కాకుండా ఇంటి ముందు ఎండిపోయినా, వాడిపోయిన జామ చెట్టు ఉండటం శుభప్రదం కాదు. ఇది ఇంటికి దురదృష్టాన్ని తీసుకొస్తుందంట. అందుకే ఇంటి వద్ద ఎప్పుడూ పచ్చగా ఉండే చెట్టు మాత్రమే ఉండాలి.

5 / 5
Follow Us
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విశాఖలో నేవీ అధికారుల ప్రత్యే విందు

కుక్కర్ వాడుతున్నారా! సేఫ్టీ వాల్వ్ ఎప్పుడు మార్చాలో తెలుసా?

పోషకాల పవర్ హౌస్ కావచ్చు.. వీరికి మాత్రం క్యాబేజీ విషంతో సమానం!

రక్తహీనతను తరిమికొట్టే అమృతం! నేచురల్ ప్రోబయోటిక్.. ఈ ఫుడ్

పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబుకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన శివన్న

ప్రపంచంలోనే అతిపెద్ద వృక్షం ‘జనరల్ షెర్మెన్’..నాగరికతల పుట్టుకకు

’నీర్‘ అభయారణ్యం.. కొడుకు సంరక్షణలో బిజీగా బాలీవుడ్ నటి..!

హైదరాబాహైదరాబాద్‌‌ద్‌‌లో మెగా డేటా సెంటర్.. సర్కార్ కసరత్తు షురూ!

NPSలో మార్పులు.. పెన్షన్‌ ప్లస్‌ హెల్త్‌!

నెదర్లాండ్ తో పోరుకు సూర్యసేన రెడీ.. రెండు మార్పులతో బరిలోకి?