దాదాపు మర్డర్ మిస్టరీలన్నీ ఒకే ఫార్మాట్లో సాగుతుంటాయి. ఉన్నట్టుండి.. ఓ మర్డర్ జరగడం, ఈ క్రమంలోనే సినిమాలోని మెయిన్ లీడ్.. ఆ మర్డరర్ ఎవరో కనిపెట్టే పనిని మొదలెట్టడం. మధ్యలో పోలీసుల ఎంట్రీలు.. మెయిన్ లీడ్ పడే కష్టాలు.. ఫైనల్గా ట్విస్ట్..! ఇలా సినిమా సాగుతుంది. 'చికటిలో' సినిమా కూడ ఇంతే.