PCOD and PCOS Signs: అల్ట్రాసౌండ్ టెస్ట్ అవసరమేలేదు.. ఈ లక్షణాలు ఉంటే మీ గర్భాశయం ప్రమాదంలో ఉన్నట్లే!
నేటి కాలంలో 15 లేదా 25 యేళ్ల వయస్సు యువతులు అధికంగా పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్‌తో బాధపడుతున్నారు. అనారోగ్య జీవనశైలి దీనికి ప్రధాన కారణం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పీసీఓడీ అనేది అండాశయాలు అసాధారణంగా ఆండ్రోజెన్‌లను ఉత్పత్తి చేసే పరిస్థితి. ఇది అండాశయ తిత్తులు ఏర్పడటానికి దారితీస్తుంది. ఈ స్థితిలోబరువు పెరగడం, సీరియడ్స్ సమస్యలు పెరుగుతాయి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
