Spiced Rice Water: పరమాన్నం అక్కర్లేదు కాసిన్ని గంజి నీళ్లు చాలు.. మీ ఆయుష్షును పెంచేందుకు!

ప్రతి ఇంట్లో అన్నం వండిన తర్వాత గంజి నీళ్లు వృధాగా పారబోస్తుంటారు. మరికొందరైతే ముతక చీరలకు గంజినీళ్లు పెట్టేందుకు వినియోగిస్తుంటారు. ఇంతకు మించి గంజితో ఇంకేం ఉపయోగాలు ఉంటాయిలే అనుకునే వారికి ఇది షాకింగ్‌ విషయమే. ఎందుకంటే ఆయుర్వేదంలో గంజికి విశిష్ట ప్రాధాన్యత ఉంది మరి. గంజిలో కొన్ని మసాలా దినుసులు కలిపి తీసుకుంటే ఎన్నో రోగాలను చిటికెలో మాయం ..

|

Updated on: Jul 02, 2024 | 8:34 PM

ప్రతి ఇంట్లో అన్నం వండిన తర్వాత గంజి నీళ్లు వృధాగా పారబోస్తుంటారు. మరికొందరైతే ముతక చీరలకు గంజినీళ్లు పెట్టేందుకు వినియోగిస్తుంటారు. ఇంతకు మించి గంజితో ఇంకేం ఉపయోగాలు ఉంటాయిలే అనుకునే వారికి ఇది షాకింగ్‌ విషయమే. ఎందుకంటే ఆయుర్వేదంలో గంజికి విశిష్ట ప్రాధాన్యత ఉంది మరి. గంజిలో కొన్ని మసాలా దినుసులు కలిపి తీసుకుంటే ఎన్నో రోగాలను చిటికెలో మాయం చేయవచ్చంటున్నారు నిపుణులు.

1 / 5
ఆయుర్వేదం ప్రకారం.. బియ్యం గంజిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో బిట్‌నన్, దాల్చిన చెక్క పొడి, అల్లం పొడి, జీలకర్ర పొడి, నెయ్యి కలిపి గ్లాసుడు తీసుకుంటే ఎన్నో లాభాలు ఉన్నాయట. ఈ స్పైసీ రైస్ డ్రింక్‌ తాగడం వల్ల జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు సహాయపడుతుంది. జీలకర్ర, అల్లం వంటి పదార్థాలు జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. గ్యాస్, అపానవాయువు వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

2 / 5
రోజువారీ ఆహారంలో భాగంగా మసాలాలు కలిపి ఈ డ్రింక్‌ తీసుకుంటే శరీరంలోని రోగాల ముప్పు కూడా తగ్గుతుందట. ఈ ఆయుర్వేద పానీయం రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, ఇన్ఫెక్షన్లను నివారించడానికి ఉపయోగపడుతుంది.

3 / 5
ఇందులో వేసే అల్లం, జీలకర్ర, నెయ్యి వంటి పదార్థాలు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ ఆయుర్వేద పానీయం శరీరంలో మంటను తగ్గించడంలో, గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది. ఆర్థరైటిస్ వంటి సమస్యలను కూడా దూరం చేస్తుంది.

4 / 5
ఈ డ్రింక్ తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన హానికరమైన పదార్థాలన్నీ తొలగిపోతాయి. ఇది శరీర నిర్విషీకరణలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌ను కూడా తగ్గిస్తుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా, చల్లగా ఉంచడంలోనూ సహాయపడుతుంది. ఈ ఆయుర్వేద పానీయం బరువు తగ్గడం, రక్తంలో చక్కెర నియంత్రణ, జలుబు, దగ్గు నివారణలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి.

5 / 5
Follow us