సినిమాను తలదన్నే యాక్షన్ సీన్స్.. పోలీసుల కాల్పుల కలకలం.. అసలేం జరిగిందంటే..
ఒంగోలులో అల్లరి మూకలపై పోలీసులు కాల్పులు జరిపారు. వాటర్ క్యానన్‌లతో చెదరగొట్టారు. పోలీసుల కాల్పుల్లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బస్టాండ్ సెంటర్ రణరంగంగా మారింది. ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమకు న్యాయం చేయాలంటూ కొంతమంది ఆందోళనకారులు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో ఆందోళనకు దిగడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు తొలుత లాఠీచార్జి చేశారు. ఆ తరువాత టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
