Calcium rich foods: కాల్షియం అధికంగా ఉండే ఆహార పదార్థాలు.. పాలంటే ఇష్టపడని వారికి గొప్ప ప్రయోజనం..
ఐరన్, విటమిన్ డి వంటి సూక్ష్మపోషకాల మాదిరిగా, కాల్షియం కూడా మన శరీరానికి కావాల్సిన ముఖ్యమైన ఖనిజంలో ఒకటి. శరీర ఎముకలు, కండరాలతో పాటు నాడీ వ్యవస్థ సరిగా పనిచేయడానికి కాల్షియం సహాయపడుతుంది. 90% కాల్షియం మన శరీరంలో ఎముకలు, దంతాలను బలంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఇది శరీరంలోని ఎముకల నిర్మాణాన్ని సరిగా పనిచేసే సామర్థ్యాన్ని కలిగిస్తుంది. ఎముకలను బలోపేతం చేయడం. నరాలను చురుగ్గా ఉంచడంలో కాల్షియం కీలక పాత్ర పోషిస్తుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6




