Hair Fruit Pack: జుట్టు రాలడం తగ్గడం లేదా? అయితే, ఈ సింపుల్ ఫ్రూట్ ప్యాక్‌ ట్రై చేయండి.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది…

పండు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది కాబట్టి, ఇది చర్మం, జుట్టు సంరక్షణలో కూడా బాగా పనిచేస్తుంది. ఒక్కో పండులో ఒక్కో గుణం ఉంటుంది. పండ్లలో కొన్ని పదార్థాలను మిక్స్ చేసి హెయిర్ మాస్క్ తయారు చేసుకోవచ్చు. జుట్టు సంరక్షణలో ఈ మాస్క్ అద్భుతంగా పనిచేస్తుంది.

Jyothi Gadda

|

Updated on: May 19, 2023 | 1:51 PM

పుచ్చకాయ, పండిన బొప్పాయి మాస్క్ జుట్టుకు చాలా మంచిది.  బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.  బొప్పాయి, పుచ్చకాయలను కలిపి జుట్టుకు పట్టించాలి.  ఇది జుట్టును మెరిసేలా చేస్తుంది.

1 / 7
పండిన అరటిపండు, కొబ్బరి మలై కలిపి బాగా పేస్ట్ చేయండి. ఈ ప్యాక్ జుట్టు కరుకుదనాన్ని తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది.  ఈ ప్యాక్‌ను 30 నిమిషాలు అప్లై చేసి, ఆపై షాంపూ చేయండి.

2 / 7

3 / 7
పండ్లలో కొన్ని పదార్థాలను మిక్స్ చేసి హెయిర్ మాస్క్ తయారు చేసుకోవచ్చు. జుట్టు సంరక్షణలో ఈ మాస్క్ పెద్ద పాత్ర పోషిస్తుంది.

4 / 7
కొన్ని యాపిల్‌ ముక్కలను తీసుకుని దానిని బాగా పేస్ట్ చేయాలి. ఇప్పుడు దానికి కాస్త తేనె కలపాలి. ఈ మాస్క్‌ని మీ జుట్టుకు 15 నిమిషాల పాటు అప్లై చేయండి. ఆరిన తర్వాత, షాంపూతో బాగా కడగాలి.

5 / 7
కొబ్బరి నూనెలో నిమ్మరసం మిక్స్ చేసి మసాజ్ చేయాలి.  ఇది చుండ్రు సమస్యను దూరం చేస్తుంది.  ఏదైనా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటే, ఈ నూనె వల్ల అది తొలగిపోతుంది.

6 / 7
ఈ మాస్క్‌లను రెగ్యులర్‌గా ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. వేసవిలో జుట్టు గరుకుగా, నిర్జీవంగా మారుతుంది. మీరు ఆ సమస్య నుండి విముక్తి పొందుతారు.

7 / 7
Follow us
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..

అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట

30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..

ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో

బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..

ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.

కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.

విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..

నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!