Nail Polish: అందం కోసం రంగురంగుల నెయిల్ పాలిష్‌లు వాడుతున్నారా.. స్కిన్ క్యాన్సర్‌ను కొనుక్కున్నట్లే అంటూ ఆందోళన..
నెయిల్ పాలిష్ వేసుకోవడం ఇప్పుడు ఒక ఫ్యాషన్. పొడవైన గోళ్లు, వాటిపై రంగురంగుల నెయిల్ పాలిష్ డిజైన్లు యువత మెచ్చే ఫ్యాషన్ గా మారింది. కానీ నెయిల్ పాలిష్ లో వాడే కొన్ని రకాల రసాయనాల వల్ల అలెర్జీ వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. గోర్లకు చేసే జెల్ మెనిక్యూర్ కోసం వినియోగించే అల్ట్రావయలెట్ డ్రయర్ల వల్ల క్యాన్సర్ ముప్పు ఉందని ఒక అధ్యయనంలో వెల్లడైంది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
