Yoga Tips: యోగా చేసే సమయంలో చేయకూడని 4 తప్పులు..

యోగా సాధన, దానిని పరిపూర్ణం చేయడం అనేది ఖచ్చితంగా ఒక కళ. యోగా చేసేందుకు శరీరం మొత్తం సమన్వయంగా ఉండడం చాలా అవసరం. తద్వారానే యోగా చేసిన అనుభూతిని శరీరం పొందగలదు. అయితే యోగా ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు చేయకూడని కొన్ని తప్పులు కొన్ని ఉన్నాయి. అవేమిటో ఇక్కడ తెలుసుకుందాం..

|

Updated on: Dec 14, 2022 | 11:25 AM

1 / 5
చిరునవ్వు లేకుండా యోగా: యోగాసనం వేసేటప్పుడు నవ్వడం చాలా ముఖ్యం. నవ్వుతూ మనం యోగా సాధన చేయడం వల్ల మన శరీర కండరాలు రిలాక్స్‌గా ఉంటాయి.

2 / 5
రిలాక్సింగ్ ఆసనం చేయకపోవడం:  యోగా సెషన్‌లో రిలాక్సింగ్ ఆసనం లేదా శవాసనం చేయడం చాలా ముఖ్యం. ఇది మన కండరాలకు విశ్రాంతినివ్వడమే కాక రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ప్రతి యోగాసనం తర్వాత ఈ ఆసనం వేస్తే యోగా మరింత ప్రభావవంతంగా ఉంటుంది.

3 / 5
File Pic

File Pic

4 / 5
తిన్న తర్వాత యోగా: చాలా మంది తిన్న తర్వాత యోగా చేస్తుంటారు. అయితే యోగా ఎల్లప్పుడూ ఖాళీ కడుపుతో లేదా పాక్షికంగా ఖాళీ కడుపుతో మాత్రమే చేయాలి.

5 / 5
Follow us