గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్ లో రాణించిన విషయం తెలిసిందే. 'దేవదాసు'తో మొదలైన ఈ అమ్మడి ప్రస్థానం 'దేవుడుల చేసిన మనుషులు' వరకూ బ్రేకులు లేకుండా సాగింది. బాలీవుడ్ లోనూ ఈ అమ్మడు తన సత్తా చాటింది.సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే ఈ అమ్మడు ఫొటోస్ తో పిచ్చెక్కిస్తుంది.ఓ లుక్కేయండి.