FIFA WC 2022: క్రొయేషియాపై మెస్సీ అద్భుతాలు.. ఫైనల్ టికెట్‌తోపాటు 5 రికార్డులు బ్రేక్ చేసిన అర్జెంటీనా దిగ్గజం..

Argentina vs Croatia: FIFA ప్రపంచ కప్ 2022 మొదటి సెమీ-ఫైనల్‌లో, క్రొయేషియాపై మెస్సీ ప్రభావం తీవ్రంగా కనిపించింది. ఈ ఎఫెక్ట్ కారణంగా క్రొయేషియా ఓడిపోయింది. అర్జెంటీనాకు ఫైనల్ టికెట్ దక్కడం విశేషం.

Venkata Chari

|

Updated on: Dec 14, 2022 | 6:36 AM

Lionel Messi Records: ఫుట్‌బాల్ మైదానంలో మెస్సీ మాయాజాలం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఖతార్‌లోని మహాకుంభ్‌లోనూ అదే జరుగుతోంది. FIFA ప్రపంచ కప్ 2022 మొదటి సెమీ-ఫైనల్‌లో, క్రొయేషియాపై మెస్సీ ప్రభావం తీవ్రంగా కనిపించింది. దీని ప్రభావంతో క్రొయేషియా ఓడిపోయింది. అర్జెంటీనాకు ఫైనల్ టికెట్ లభించింది. మెస్సీ తన పేరు మీద 5 పెద్ద రికార్డులను సృష్టించాడు.

1 / 6
మైదానంలోకి దిగిన మెస్సీ తొలి రికార్డు సృష్టించాడు. అంటే అందుకు అతను గోల్ చేయాల్సిన అవసరం కూడా రాలేదు. ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో అత్యధికంగా 25 మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా ఓ రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం ఈ రికార్డు విషయంలో మెస్సీ లోథర్ మాథస్‌ను సమం చేశాడు. కానీ, ఫైనల్లోకి అడుగుపెట్టగానే దాన్ని బ్రేక్ చేస్తాడు.

2 / 6
క్రొయేషియాతో జరిగిన సెమీ-ఫైనల్‌లో మెస్సీ 1 గోల్ చేశాడు. కానీ, ఈ 1 గోల్‌తో FIFA ప్రపంచ కప్‌లో అర్జెంటీనా తరపున అత్యధికంగా 11 గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు.

3 / 6
క్రొయేషియాపై గోల్ చేసిన తర్వాత, మెస్సీ ఇప్పుడు FIFA వరల్డ్ కప్ 2022లో 6 మ్యాచ్‌లలో 5 గోల్స్ చేశాడు. అతను తన జట్టు కోసం టోర్నమెంట్‌లో అత్యధిక గోల్స్ చేశాడు. అలాగే ప్రపంచకప్‌లో 5 గోల్స్ చేసిన అతి పెద్ద వయసు ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

4 / 6
ఖతార్‌లో మెస్సీ చేసిన ఈ మ్యాజిక్‌తో అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. FIFA వరల్డ్ కప్ 2022లో, అతను ఇప్పటివరకు 4 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్నాడు. ఇది రికార్డ్.

5 / 6
క్రొయేషియాపై మైదానంలోకి దిగడం ద్వారా, అతను కెప్టెన్‌గా FIFA ప్రపంచ కప్‌లో అత్యధికంగా మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా కూడా మారాడు. ఈ విషయంలో మెస్సీ రఫా మార్క్వెజ్ రికార్డును బద్దలు కొట్టాడు.

6 / 6
Follow us
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..

తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!

డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో

సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్

మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?

పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్

పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?

వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే