National Flag Day: నేడే జాతీయ జెండా దినోత్సవం.. జెండా చరిత్ర ఇదే..
ప్రతి సంవత్సరం జూలై 22న, భారతదేశం జాతీయ జెండా దినోత్సవాన్ని జరుపుకుంటుంది. దీనిని తిరంగ దత్తత దినోత్సవం అని కూడా పిలుస్తారు. ఈ సంవత్సరం. దీనిని జూలై 22, 2025న మంగళవారం నాడు జరుపుకుంటారు. జూలై 22, 1947న భారత రాజ్యాంగ సభ అధికారికంగా త్రివర్ణ పతాకం అంటే తిరంగ అని పిలువబడే భారత జాతీయ జెండాను స్వీకరించింది. మన జాతీయ జెండా ఘన చరిత్ర ఏంటి.? ఈరోజు వివరంగా ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
