AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nail Polish Remover Tips: ఇలా చేశారంటే చేతి గోళ్ల నెయిల్‌ పాలీష్‌ సులువుగా ఊడిపోతుంది.. భలే చిట్కాలు

చాలా మందికి తరచూ గోళ్ల రంగు మార్చుకునే అలవాటు ఉంటుంది. రకరకాల నెయిల్ పాలిష్ రంగులను ప్రతిరోజూ ధరించే బట్టల రంగుతో మ్యాచింగ్‌ వేసుకుంటూ ఉంటారు. కానీ నెయిల్ పాలిష్‌ని రిమూవర్‌తో మళ్లీ మళ్లీ తొలగించడం చాలా కష్టమైన పని. అలాగే, రిమూవర్‌ను చాలా తరచుగా ఉపయోగిస్తే, అది గోళ్లపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది..

Srilakshmi C
|

Updated on: Jul 30, 2024 | 8:46 PM

Share
చాలా మందికి తరచూ గోళ్ల రంగు మార్చుకునే అలవాటు ఉంటుంది. రకరకాల నెయిల్ పాలిష్ రంగులను ప్రతిరోజూ ధరించే బట్టల రంగుతో మ్యాచింగ్‌ వేసుకుంటూ ఉంటారు. కానీ నెయిల్ పాలిష్‌ని రిమూవర్‌తో మళ్లీ మళ్లీ తొలగించడం చాలా కష్టమైన పని. అలాగే, రిమూవర్‌ను చాలా తరచుగా ఉపయోగిస్తే, అది గోళ్లపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది.

1 / 5
అధిక సార్లు రిమూవర్ వినియోగిస్తే, వాటిల్లోని రసాయన ప్రభావం గోళ్ళపై పడి, పసుపు రంగులోకి మారుతాయి. గోళ్లు మృదువుగా మారి విరిగిపోతాయి. కాబట్టి దీనిని నివారించడం మంచిది.

2 / 5
బదులుగా ఇంటి చిట్కాలను ఉపయోగించవచ్చు. ఇది గోళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పసుపు మచ్చలను నివారిస్తుంది. ముందుగా గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయ రసాన్ని కలపాలి. దానిలో సోప్‌ లిక్విడ్‌ కలపాలి. ఇప్పుడు మీ చేతులను ఈ నీటిలో ముంచి మూడు నుంచి ఐదు నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత నిమ్మతొక్కను గోళ్లపై సున్నితంగా రుద్వాలి. ఇలా చేస్తే నెయిల్‌ పాలిష్‌ సులువుగా ఊడిపోతుంది.

3 / 5
గోరువెచ్చని నీటిలో కొన్ని చుక్కల యాపిల్ సైడర్ వెనిగర్ కలపాలి. ఆ నీటిలో గోళ్లను ముంచి ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఇప్పుడు నిమ్మతొక్కతో చేతులను బాగా రుద్వాలి. ఇలా చేస్తే నెయిల్ పాలిష్ తేలికగా రాలిపోతుంది.

4 / 5
అలాగే ఉడకబెట్టిన బంగాళదుంప తొక్కను నిమ్మరసం, పంచదార రసంతో కలిపి గోళ్లపై రాయాలి. ఇప్పుడు కాటన్ సహాయంతో రుద్దాలి. ఎక్కువ ఒత్తిడిని ఉపయోగించకూడదు. ఇలా చేసిన  నెయిల్ పాలిష్ పోతుంది. అదేవిధంగా.. నీటిలో నిమ్మరసాన్ని కలిపి దూదితో గోళ్లపై మృదువుగా రుద్దాలి. ఇలా చేసినా మంచి ఫలితం ఉంటుంది.

5 / 5
Follow Us
ఇది మాములూ ఆకుకూర కాదు.. ఏడాది పొడవునా ఫ్రెష్‌గా..

జస్ట్ 10 మినెట్స్.. రాగి అంబలిని ఇలా చేసి తాగితే.. క్షణాల్లో

మ్యాచ్ తర్వాత వైభవ్ సూర్యవంశీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన విరాట్

పెట్రోల్ ధరలపై అదిరిపోయే శుభవార్త
పెట్రోల్ ధరలపై అదిరిపోయే శుభవార్త
నాన్న చనిపోయినప్పుడు అంత్యక్రియలకు రూ.500 లేని స్థితి.. ఇప్పుడు

అరెస్ట్ కాదు కదా కనీసం టచ్ కూడా చేయలేరు.. భారత్‌లోని ఈ ఇద్దరు..

ఒళ్లు గగుర్పొడిచే సంఘటన..ఏడాది వయసు చిన్నారి గొంతులోకి దూకిన చేప

మీ ఏసీకి స్టెబిలైజర్ కొంటున్నారా? కొనేముందు ఈ విషయం తప్పనిసరి!

పాకిస్తాన్‌లో అమెరికా - ఇరాన్‌ మధ్య చర్చలు

నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డ్స్