Migraine Remedies: అకస్మాత్తుగా మైగ్రేన్ నొప్పి వస్తే ఇలా చేయండి.. బాధ నుంచి చిటికెలో రిలీఫ్ వస్తుంది
మైగ్రేన్ ఉన్నవారికి తలనొప్పి విపరీతంగా వస్తుంది. ఆ బాధ వారికే అర్థమవుతుంది. నొప్పి తలకు ఒకవైపు నుంచి మొదలై తల మొత్తం వ్యాపిస్తుంది. ఏ పనీ చేయలేదు. ఆ బాధ వర్ణనాతీతం. శరీరంలో సెరోటోనిన్ రసాయన సమతుల్యత కోల్పోయినప్పుడు మైగ్రేన్ సమస్య వస్తుందని నిపుణులు అంటున్నారు. చాలా సందర్భాలలో మైగ్రేన్‌లకు జన్యుపరమైన కారకాల వల్ల కూడా తలెత్తుతుంది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
