- Telugu News Photo Gallery Nagpanchami 2023: ujjain mahakal temple ujjain mysterious snake temple Telugu News
ఈ నాగ దేవాలయంలో అన్ని రహస్యాలే.. ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే తెరుచుకుంటుంది.. ఎక్కడంటే..
ఈ రహస్య ప్రదేశం గురించి మీకు ఎంత తెలుసు?..ఈ నాగ దేవాలయంలో అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. ఇది సంవత్సరంలో 1 రోజు మాత్రమే తెరవబడుతుంది. ఈసారి ఆగస్టు 21వ తేదీ సోమవారం నాగరపంచమి. ఈ రోజు నాగదేవాలయాలకు భక్తులు పోటెత్తుతారు. నాగ పంచమి నాడు మాత్రమే తెరుచుకునే నాగ దేవాలయంగా ఈ గుడి ప్రసిద్ధి.. ఇంతకీ ఈ గ ఉడి ఎక్కడ ఉందో తెలుసా..?
Jyothi Gadda | Edited By: TV9 Telugu
Updated on: Aug 11, 2023 | 12:30 PM
![ఈసారి ఆగస్టు 21వ తేదీ సోమవారం నాగపంచమి. ఈ రోజు నాగదేవాలయాలకు భక్తులు పోటెత్తుత్తారు. నాగ పంచమి నాడు మాత్రమే తెరుచుకునే నాగ దేవాలయం పేరు..మహాకాళ దేవాలయం. ఈ గుడి ఎక్కడుందో ఇప్పుడు తెలుసుకుందాం..](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/08/snake-temple.jpg?w=1280&enlarge=true)
ఈసారి ఆగస్టు 21వ తేదీ సోమవారం నాగపంచమి. ఈ రోజు నాగదేవాలయాలకు భక్తులు పోటెత్తుత్తారు. నాగ పంచమి నాడు మాత్రమే తెరుచుకునే నాగ దేవాలయం పేరు..మహాకాళ దేవాలయం. ఈ గుడి ఎక్కడుందో ఇప్పుడు తెలుసుకుందాం..
![మహాకాళ దేవాలయం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉంది. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. దాని పై అంతస్తులో ఉన్న నాగచంద్రేశ్వరాలయం సంవత్సరానికి ఒకసారి మాత్రమే నాగపంచమి నాడు తెరుచుకుంటుంది. ఇక్కడ రహస్యమైన నాగ దేవాలయం కూడా ఉంది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/08/snake-temple3.jpg)
మహాకాళ దేవాలయం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉంది. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. దాని పై అంతస్తులో ఉన్న నాగచంద్రేశ్వరాలయం సంవత్సరానికి ఒకసారి మాత్రమే నాగపంచమి నాడు తెరుచుకుంటుంది. ఇక్కడ రహస్యమైన నాగ దేవాలయం కూడా ఉంది.
![ఇక్కడ ఉన్న విగ్రహం మరాఠా కాలానికి చెందినది. సాధారణంగా శేషనాగ ఆసనంపై శ్రీమహావిష్ణువు ఆసీనుడై ఉంటాడు. ఇక్కడ ప్రతిష్టించిన శివ-పార్వతి విగ్రహంలో, శేషుడు నాగ పీఠంపై కూర్చుని ఉంటాడు. అది మరాఠా కాలం నాటి విగ్రహం.](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/08/snake-temple1.jpg)
ఇక్కడ ఉన్న విగ్రహం మరాఠా కాలానికి చెందినది. సాధారణంగా శేషనాగ ఆసనంపై శ్రీమహావిష్ణువు ఆసీనుడై ఉంటాడు. ఇక్కడ ప్రతిష్టించిన శివ-పార్వతి విగ్రహంలో, శేషుడు నాగ పీఠంపై కూర్చుని ఉంటాడు. అది మరాఠా కాలం నాటి విగ్రహం.
![ఇక్కడ ఉన్న విగ్రహం మరాఠా కాలానికి చెందినది, సాధారణంగా శేషనాగ ఆసనంపై శ్రీమహావిష్ణువు కూర్చుని ఉంటాడు. ఇక్కడ ప్రతిష్టించిన శివ-పార్వతి విగ్రహంలో, శేషుడు నాగ ఆసనంపై కూర్చుని ఉంటాడు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/08/snake-temple4.jpg)
ఇక్కడ ఉన్న విగ్రహం మరాఠా కాలానికి చెందినది, సాధారణంగా శేషనాగ ఆసనంపై శ్రీమహావిష్ణువు కూర్చుని ఉంటాడు. ఇక్కడ ప్రతిష్టించిన శివ-పార్వతి విగ్రహంలో, శేషుడు నాగ ఆసనంపై కూర్చుని ఉంటాడు.
![నాగ పంచమి నాడు ఆలయం తెరిచిన వెంటనే, అత్యంత పూర్వ పూజారులు ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత మాత్రమే భక్తులకు దర్శనం లభిస్తుంది. ఈ ఆలయం నాగ పంచమి రాత్రి మళ్లీ మూసివేయబడుతుంది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/08/snake-temple5.jpg)
నాగ పంచమి నాడు ఆలయం తెరిచిన వెంటనే, అత్యంత పూర్వ పూజారులు ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత మాత్రమే భక్తులకు దర్శనం లభిస్తుంది. ఈ ఆలయం నాగ పంచమి రాత్రి మళ్లీ మూసివేయబడుతుంది.
![పురాతన కాలంలో ఈ ప్రదేశాన్ని మహాకాళ వన అని పిలిచేవారు. తక్షకుడు అనే నాగు ఇక్కడ తపస్సు చేశాడని నమ్ముతారు. నేటికీ నాగచంద్ర దేవాలయంలో తక్షక్ నాగ్ నివసిస్తున్నాడని నమ్ముతారు. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఇక్కడ సందర్శిస్తే కాలసర్ప దోషం అశుభ ప్రభావాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/08/snake-temple6.jpg)
పురాతన కాలంలో ఈ ప్రదేశాన్ని మహాకాళ వన అని పిలిచేవారు. తక్షకుడు అనే నాగు ఇక్కడ తపస్సు చేశాడని నమ్ముతారు. నేటికీ నాగచంద్ర దేవాలయంలో తక్షక్ నాగ్ నివసిస్తున్నాడని నమ్ముతారు. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఇక్కడ సందర్శిస్తే కాలసర్ప దోషం అశుభ ప్రభావాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.
![కుర్ర హీరోయిన్స్‌కు పోటీ ఇస్తున్న ప్రియామణి.. కుర్ర హీరోయిన్స్‌కు పోటీ ఇస్తున్న ప్రియామణి..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/priyamani-6.jpg?w=280&ar=16:9)
![తస్మాత్ జాగ్రత్త.. అందం కోసం వీటిని వాడుతున్నారా.. అంతే సంగతులు.. తస్మాత్ జాగ్రత్త.. అందం కోసం వీటిని వాడుతున్నారా.. అంతే సంగతులు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/beauty-tips-6.jpg?w=280&ar=16:9)
![నా లైఫ్ లో ఇలాంటివి చేయలేదు.. నా లైఫ్ లో ఇలాంటివి చేయలేదు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/anjali-12.jpg?w=280&ar=16:9)
![ఈ టిప్స్ ట్రై చేశారంటే బొద్దింకలు బయటకు పోవడం ఖాయం.. ఈ టిప్స్ ట్రై చేశారంటే బొద్దింకలు బయటకు పోవడం ఖాయం..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/cockroaches-4-1.jpg?w=280&ar=16:9)
![వాటర్ ట్యాంకుల్లో నాచు ఈజీగా పోవాలంటే ఇలా చేయండి.. వాటర్ ట్యాంకుల్లో నాచు ఈజీగా పోవాలంటే ఇలా చేయండి..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/water-tank-clean-4-1.jpg?w=280&ar=16:9)
![బ్లాక్ డ్రెస్ లో వైట్ డైమండ్.. క్యూట్ గా మెప్పిస్తున్న అదితి రావు బ్లాక్ డ్రెస్ లో వైట్ డైమండ్.. క్యూట్ గా మెప్పిస్తున్న అదితి రావు](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/aditi-rao-hydari-2.jpg?w=280&ar=16:9)
![ఒలింపిక్స్‌లో 2స్వర్ణాలు గెలుచుకున్న ఈక్రికెటర్ భార్య ఎవరో తెలుసా ఒలింపిక్స్‌లో 2స్వర్ణాలు గెలుచుకున్న ఈక్రికెటర్ భార్య ఎవరో తెలుసా](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/australian-sporting-couple.jpg?w=280&ar=16:9)
![మోస్ట్ కాస్ట్ లీ, స్టైలిష్ విలన్ ఆఫ్ సౌత్.. ఇప్పుడు నానితో.. మోస్ట్ కాస్ట్ లీ, స్టైలిష్ విలన్ ఆఫ్ సౌత్.. ఇప్పుడు నానితో..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/saripodhaa-sanivaaram-4.jpg?w=280&ar=16:9)
![గేమింగ్ ప్రియుల కోసం బెస్ట్ మానిటర్లు ఇవే.. అతి తక్కువ ధరలోనే.. గేమింగ్ ప్రియుల కోసం బెస్ట్ మానిటర్లు ఇవే.. అతి తక్కువ ధరలోనే..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/gaming.jpg?w=280&ar=16:9)
![బిర్యానీలో వేసే జాజికాయతో కీళ్ల నొప్పులు, నిద్ర సమస్యలు మాయం.. బిర్యానీలో వేసే జాజికాయతో కీళ్ల నొప్పులు, నిద్ర సమస్యలు మాయం..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/nutmeg-3-1.jpg?w=280&ar=16:9)
![Horoscope Today: వారికి ఆదాయం పెరిగే అవకాశముంది.. Horoscope Today: వారికి ఆదాయం పెరిగే అవకాశముంది..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/horoscope-today-24th-july-2024.jpg?w=280&ar=16:9)
![ఇలా చికెన్ ఫ్రై ఒక్కసారి చేశారంటే.. టేస్ట్ అస్సలు మర్చిపోరు.. ఇలా చికెన్ ఫ్రై ఒక్కసారి చేశారంటే.. టేస్ట్ అస్సలు మర్చిపోరు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/02/chicken-fry.jpg?w=280&ar=16:9)
![బ్రేక్‌ఫాస్ట్‌గా కోడిగుడ్డు గుంత పొంగనాలు.. టేస్ట్ చేస్తే వదలరు! బ్రేక్‌ఫాస్ట్‌గా కోడిగుడ్డు గుంత పొంగనాలు.. టేస్ట్ చేస్తే వదలరు!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/02/egg-gunta-ponganalu.jpg?w=280&ar=16:9)
![సమ్మర్ బెస్ట్ రెసిపీ.. బీరకాయ కోడిగుడ్డు కీమా.. సమ్మర్ బెస్ట్ రెసిపీ.. బీరకాయ కోడిగుడ్డు కీమా..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/02/beerakaya-kodiguddu-kheema.jpg?w=280&ar=16:9)
![వేడి వేడిగా ఎగ్ మంచూరియా.. ఇలా చేశారంటే ఫిదా అవుతారు! వేడి వేడిగా ఎగ్ మంచూరియా.. ఇలా చేశారంటే ఫిదా అవుతారు!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/02/egg-manchurian.jpg?w=280&ar=16:9)
![తలకాయ కూర ఇలా ఒక్కసారి వండారంటే.. అందరూ మీకు ఫ్యాన్స్ అయిపోతారు! తలకాయ కూర ఇలా ఒక్కసారి వండారంటే.. అందరూ మీకు ఫ్యాన్స్ అయిపోతారు!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/02/thalakaya-kura.jpg?w=280&ar=16:9)
![టేస్టీ టమాటా చికెన్ ఇలా చేస్తే.. సూపర్ అంతే! టేస్టీ టమాటా చికెన్ ఇలా చేస్తే.. సూపర్ అంతే!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/02/tamato-chicken.jpg?w=280&ar=16:9)
![సింపుల్‌గా టేస్టీ చికెన్ పచ్చడిని ఇలా చేయండి.. అదిరిపోతుంది! సింపుల్‌గా టేస్టీ చికెన్ పచ్చడిని ఇలా చేయండి.. అదిరిపోతుంది!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/01/chicken-pickle.jpg?w=280&ar=16:9)
![టీషర్టు పై క్యూఆర్ కోడ్ స్కానర్ .. ఎందుకో తెలుసా ?? టీషర్టు పై క్యూఆర్ కోడ్ స్కానర్ .. ఎందుకో తెలుసా ??](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/qr-code-on-shirt.jpg?w=280&ar=16:9)
![విదేశీయుల్ని వెంబడించి.. టెన్షన్ పెట్టిన చిన్నారులు విదేశీయుల్ని వెంబడించి.. టెన్షన్ పెట్టిన చిన్నారులు](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/delhi-begging.jpg?w=280&ar=16:9)
![టీషర్టు పై క్యూఆర్ కోడ్ స్కానర్ .. ఎందుకో తెలుసా ?? టీషర్టు పై క్యూఆర్ కోడ్ స్కానర్ .. ఎందుకో తెలుసా ??](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/qr-code-on-shirt.jpg?w=280&ar=16:9)
![విదేశీయుల్ని వెంబడించి.. టెన్షన్ పెట్టిన చిన్నారులు విదేశీయుల్ని వెంబడించి.. టెన్షన్ పెట్టిన చిన్నారులు](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/delhi-begging.jpg?w=280&ar=16:9)
![అక్కడ ఫాస్ట్ ట్యాగ్ లేకపోతే... రెట్టింపు టోల్ ఛార్జీలు వసూలు అక్కడ ఫాస్ట్ ట్యాగ్ లేకపోతే... రెట్టింపు టోల్ ఛార్జీలు వసూలు](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/fast-tag.jpg?w=280&ar=16:9)
![యువతి తలలోకి 70 సూదులు దింపిన మాంత్రికుడు యువతి తలలోకి 70 సూదులు దింపిన మాంత్రికుడు](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/needles-in-head.jpg?w=280&ar=16:9)
![DSLR కెమెరా కోసం బంగారు నగలను చోరీ చేసిన పనిమనిషి DSLR కెమెరా కోసం బంగారు నగలను చోరీ చేసిన పనిమనిషి](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/steal-jewellery.jpg?w=280&ar=16:9)
![రోజూ పరగడుపున ఒక్క గ్లాస్ ఈ జ్యూస్ తాగండి.. ఫలితం మీరే చూడండి! రోజూ పరగడుపున ఒక్క గ్లాస్ ఈ జ్యూస్ తాగండి.. ఫలితం మీరే చూడండి!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/bitter-gourd.jpg?w=280&ar=16:9)
![ఈ లక్షణాలను లైట్ తీసుకోకండి.. పెనుప్రమాదం జరగవచ్చు ఈ లక్షణాలను లైట్ తీసుకోకండి.. పెనుప్రమాదం జరగవచ్చు](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/heart-stroke.jpg?w=280&ar=16:9)
![సినీ ప్రియులకు షాక్.. టికెట్లు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌పై పన్ను సినీ ప్రియులకు షాక్.. టికెట్లు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌పై పన్ను](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/movie-ticket-price.jpg?w=280&ar=16:9)
![సాయంలో తండ్రిని మంచిపోతున్న తనయ సాయంలో తండ్రిని మంచిపోతున్న తనయ](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/sitara-ghattamaneni-11.jpg?w=280&ar=16:9)
![సొంత రామాయణం రాస్తాడేమో.. సోను సూద్ ట్వీట్‌పై కంగన సీరియస్ సొంత రామాయణం రాస్తాడేమో.. సోను సూద్ ట్వీట్‌పై కంగన సీరియస్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/sonu-sood-7.jpg?w=280&ar=16:9)