Rudraksha: వృత్తి, వ్యాపారంలో రాణించాలా.. అదృష్టం మీ సొంతం కావాలంటే.. ఏ రుద్రాక్షను ఎంచుకుని ధరించాలంటే..

శివపూజలో రుద్రాక్షను సమర్పించడం వలన అనంతమైన పుణ్యం లభిస్తుందని.. రుద్రాక్షను ప్రసాదంగా భావించి ధరించడం వలన మహాదేవుని అనుగ్రహం శాశ్వతంగా ఉంటుందని విశ్వాసం. అయితే మీరు రుద్రాక్షను కోరికలకు, వృత్తి, వ్యాపారాలకు నియమానుసారం ఉపయోగించినప్పుడు ఐశ్వర్యం మరింత పెరుగుతుంది.

Surya Kala

|

Updated on: Aug 11, 2023 | 11:35 AM

ఏ రుద్రాక్ష వ్యాపారంలో విజయాన్ని ఇస్తుంది:  మీరు ఏదైనా వ్యాపారంతో సంబంధం కలిగి ఉండి.. ఎన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా.. మీరు మీ పని-వ్యాపారంలో ఆశించిన పురోగతిని పొందలేకపోతే, ఈ కష్టాన్ని అధిగమించడానికి, వ్యాపారంలో ఆశించిన లాభం పొందడానికి, పది ముఖి, పదమూడు ఒక ముఖి, పద్నాలుగు ముఖి రుద్రాక్ష ప్రత్యేకంగా ధరించాలి.

1 / 6
వైద్యులకు ఈ రుద్రాక్ష చాలా శ్రేయస్కరం: వైద్య వృత్తితో సంబంధం కలిగి ఉన్నట్లయితే.. ఈ రంగంలో విజయం సాధించడానికి శివుని మహాప్రసాదంగా పరిగణించబడే త్రి ముఖి, నాలుగు ముఖాలు, 09 ముఖి, 10 ముఖి, 11 ముఖి రుద్రాక్షలను ధరించాలి. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ రుద్రాక్షలన్నీ వైద్యులకు, వైద్య రంగానికి సంబంధించిన వ్యక్తులకు చాలా పవిత్రమైనవిగా పరిగణించబడతాయి.

2 / 6
న్యాయ నిపుణుల కోసం రుద్రాక్ష:  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీరు న్యాయ సంబంధిత వృత్తితో సంబంధం కలిగి ఉన్నట్లయితే అంటే మీరు ఒక పోలీసు లేదా న్యాయవాది అయితే మీ రంగంలో పురోగతి సాధించడానికి, ఆశించిన విజయాన్ని పొందడానికి మీరు ప్రత్యేకంగా ఏకముఖి రుద్రాక్షను ధరించాలి. అంతేకాదు ఐదు ముఖాలు, పదమూడు ముఖాలు కలిగిన రుద్రాక్షలు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

3 / 6
రాజకీయాల్లో విజయం కోసం రుద్రాక్ష:  మీరు రాజకీయ రంగంలో మీ స్థానాన్ని పదిల పరుచుకోవాలంటే.. ఈ రంగంలో మీ స్థానాన్ని, స్థాయిని పెంచుకోవాలనే కోరిక ఉంటే, మీ కోరిక నెరవేరడానికి ఏకముఖి, 13 ముఖి, 14 ముఖి రుద్రాక్షలను పూజించాలి.

4 / 6
ఏ రుద్రాక్ష ఇంజనీర్ వృత్తికి  అదృష్టాన్ని తెస్తుందంటే : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీరు ఇంజినీరింగ్ రంగంతో అనుబంధం ఉంటే మీరున్న రంగంలో త్వరలో విజయం సాధించడానికి ప్రత్యేకంగా 09 ముఖి లేదా 12 ముఖి రుద్రాక్షలను ధరించాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రుద్రాక్ష సాంకేతిక పని చేసే వారికి చాలా పవిత్రమైనది. ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది.

5 / 6
హిందూమతంలో రుద్రాక్షలు చాలా పవిత్రమైనవిగా పరిగణించబడుతున్నాయి. ఇవి శివుని నుంచి ఉద్భవించినట్లు నమ్ముతారు. హిందూ విశ్వాసం ప్రకారం రుద్రాక్ష శివుని కన్నీళ్ల నుండి ఉద్భవించింది. ప్రతి శివభక్తుడు ఈ రుద్రాక్షను ప్రత్యేకంగా మెడలో, చేతికి ధరించడానికి కారణం ఇదే. శ్రావణ మాసంలో శివపూజలో రుద్రాక్షను సమర్పించడం వలన అనంతమైన పుణ్యం లభిస్తుందని.. రుద్రాక్షను ప్రసాదంగా భావించి ధరించడం వలన మహాదేవుని అనుగ్రహం శాశ్వతంగా ఉంటుందని విశ్వాసం. అయితే మీరు రుద్రాక్షను కోరికలకు, వృత్తి, వ్యాపారాలకు నియమానుసారం ఉపయోగించినప్పుడు ఐశ్వర్యం మరింత పెరుగుతుంది.

6 / 6
Follow us
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి

నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే

ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం

మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..

చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే