శరీరాన్ని ఫ్లెక్సిబుల్‌గా మార్చడం, బలాన్ని పెంచడంతో పాటు స్కిప్పింగ్ కేలరీలను బర్న్ చేయడానికి చాలా మంచి శారీరక శ్రమ. స్కిప్పింగ్ ను ఇంట్లో సులభంగా చేయవచ్చు. రోప్ జంప్ చేయడం రాకపోతే సింపుల్ జంప్, జంప్ అండ్ జాక్, లెగ్ క్రిస్-క్రాస్ జంప్ వంటివి చేయవచ్చు.