AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏకాదశి రోజే బుధుడి సంచారం.. అదృష్టం పట్టబోయే రాశులు ఇవే !

జూన్ 6 ఏకాదశి వ్రతం. ఈ రోజున భక్తులందరూ లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని కొలిచి పూజలు నిర్వహిస్తారు. అయితే పర్వదినాన, బుధుడు మిథున రాశిలోకి సంచారం చేయనున్నాడు. వృషభ రాశిలో ఉన్న బుధుడు జూన్ 6న మిథున రాశిలోకి ప్రవేశించడం వలన ఐదు రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం. ఏ రాశుల వారికి ప్రయోజనకరమో తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Jun 04, 2025 | 5:59 PM

Share
వృషభ రాశి :  ఏకాదశి రోజు  మిథునరాశిలో బుధ సంచారము వృషభ రాశి వారికి ఆర్థిక శ్రేయస్సు, కెరీర్ వృద్ధిని తెస్తుంది. ఈ రాశి వారు ఆకస్మిక ఆర్థిక లాభాలను పొందే అవకాశం ఉంది. చాలా రోజుల నుంచి వసూలు కానీ మొండి బాకీలు వసూలు అవుతాయి. రాదు అనుకున్న  డబ్బును మీరు తిరిగి పొందుతారు. పెట్టుబడుల నుండి మంచి రాబడిని పొందే అవకాశం కూడా ఉంది. ఈ సమయం వ్యాపారవేత్తలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు కొత్త వ్యాపార ఒప్పందాలతో ముందుకు సాగవచ్చు, కానీ ఆర్థిక ప్రణాళికను కూడా రూపొందించవచ్చు.

1 / 5
మిథున రాశి : ఏకాదశి రోజే బుధుడి సంచారం వలన మిథున రాశి వారికి అన్నింట శుభమే జరగనుంది. ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపరస్తులు అధిక లాభాలు పొందుతారు. చాలా రోజుల నుంచి ప్రమోషన్ కోసం ఎదురు చూసే వారు ప్రమోషన్ పొందే ఛాన్స్ ఉంది. కళా రంగం వారికి, కలిసి వస్తుంది. పెట్టుబడులు పెట్టాలి అనుకునేవారికి కూడా ఇది మంచి సమయం. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఏ పనిలోనైనా కుటుంబం పూర్తి మద్ధతు ఈ రాశి వారికి లభిస్తుంది.

2 / 5
కన్యా రాశి : ఏకాదశి రోజే బుధుడి సంచారం వలన కన్యా రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి అప్పుల సమస్యతో సతమతం అవుతున్న వారు వారి అప్పులను తీర్చుకునే అవకాశం ఉంది. అంతే కాకుండా, చాలా ధైర్యంగా పని చేస్తారు. సంపద పెరుగుతుంది. ఏ పని చేసినా విజయం పొందుతారు. ఆదాయం పెరగడంతో ఆనందంగా ఉంటారు.ఇంట బయట సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది.

3 / 5
తుల రాశి : మిథున రాశిలోకి బుధుడి సంచారం వలన తుల రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. కెరీర్ పరంగా చాలా బాగుంటుంది. పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. అలాగే వ్యాపారస్తులు మంచి లాభాలు పొందుతారు. చాలా కాలంగా ఎవరైతే మంచి కంపెనీ పెట్టి బిజినెస్ చేయాలి అనుకుంటారో వారికి కూడా కలిసి వస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

4 / 5
మకర రాశి : మకర రాశి వారికి బుధుడి సంచారంతో అదృష్టం కలిసి వస్తుంది. విదేశాల నుంచి వచ్చే సమచారం వీరికి చాలా సంతోషాన్ని ఇస్తుంది. అంతే కాకుండా ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువుల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా వస్తాయి. ఆరోగ్యం విషయంలో టెన్షన్ పడాల్సిన పనే లేదు.

5 / 5