భార్య భర్తలు ఒకే ప్లేట్ లో భోజనం చేయకూడదా.. పండితులు ఏం చెబుతున్నారంటే !
మూడు ముళ్ళు, ఏడు అడుగులతో ఒక్కటయ్యే భార్య భర్తల మధ్య ప్రేమ వర్ణించలేనిది. ఇక భార్య భర్త తిన్నాకే తాను తింటుంది. చాలా వరకు భార్య భర్తలు కలిసి భోజనం చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇక కొంత మంది ఒకే ప్లేట్ లో ఇద్దరు కలిసి తింటారు. అయితే భార్య భర్తలు ఇద్దరూ ఒకే ప్లేట్ లో కలిసి తినకూడదని పెద్దలు, పండితులు చెబుతారు. కాగా, దీని గురించి గల అసలు విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
