AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prawns Egg Omelette Recipe: రొయ్యల ఆమ్లెట్ ఎప్పుడైనా తిన్నారా.. మీ ఇంట్లోనే తయారు చేసుకోండి ఇలా..

గోదావరి జిల్లా వాసులకు ఈ రొయ్యలతో ప్రత్యేక అనుబంధం ఉంది. రోజు ఏదొక కూరలో రొయ్యలను కలిసి కూరతయారు చేస్తారు. అంతేకాదు ఈ రొయ్యల స్పెషాలిటీ ఏమిటంటే.. రొయ్యలను విడిగా కూరగా వండుకోవచ్చు.. లేదా గుడ్లు, బీరకాయ, పాలకూర, తోటకూర, టమాటా ఇలా ఇతర వాటిల్లో కూడా కలిపి వండుకోవచ్చు. అయితే రొయ్యలతో ఆమ్లెట్ కూడా తయారు చేసుకోవచ్చు. ఈరోజు టేస్టీ టేస్టీ రొయ్యల ఆమ్లెట్ తయారీ గురించి తెలుసుకుందాం.

Prudvi Battula
|

Updated on: Jun 11, 2023 | 12:14 PM

Share
కావాల్సిన పదార్ధాలు: రొయ్యలు – 20 బఠాణీ గింజలు – 100 గ్రాములు గుడ్లు – 3 కారం మిరియాల పొడి సోయాసాస్‌ ఒక టీ స్పూన్ నువ్వుల నూనె కొత్తిమీర తురుము పుదీనా తురుము ఉల్లికాడలు ఉప్పు రుచికి తగినంత

1 / 6
రొయ్యలను శుభ్రం చేసుకుని లైట్‌గా ఉప్పు, కారం, చిటికెడు పసుపు వాటిని ఉడికించుకోవాలి. పచ్చి బఠానీలను కూడా ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి.

2 / 6
తర్వాత ఒక గిన్నె తీసుకుని గుడ్లు, చిటికెడు ఉప్పు, కారం, మిరియాల పొడి, అర టీ స్పూన్‌ సోయాసాస్‌ వేసుకుని బాగా కలిపి మిక్స్ చేసుకోవాలి. అనంతరం స్టౌ వెలిగించి బాణలి పెట్టుకుని వేడి ఎక్కిన తర్వాత కొంచెం నువ్వుల నూనె వేసుకుని ఉల్లికాడ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి.

3 / 6
అందులో ఉడికించి పక్కనపెట్టుకున్న బఠాణీలు వేసుకుని కొంచెం సేపు వేయించాలి. తర్వాత ఉడికించుకున్న రొయ్యలను వేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. అనంతరం ఈ రొయ్యల మిశ్రమాన్ని వేరే బౌల్ లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి.

4 / 6
అదే బాణలిలో కొంచెం నూనె వేసుకుని ముందుగా కలిసి ఉంచుకున్న గుడ్ల మిశ్రమాన్ని ఆమ్లెట్‌ వేసుకుని.. దానిపైన రొయ్యల–బఠాణీ మిశ్రమాన్ని పరచుకోవాలి. కొంచెం సేపు వేగనిచ్చి.. మళ్ళీ దానిని తిరగవేసి వేయించుకోవాలి.

5 / 6
అంతే రొయ్యలు ఆమ్లెట్‌ని జాగ్రత్తగా ప్లేట్‌లోకి తీసుకుని.. గార్నిష్‌ కోసం కొద్దిగా నూనె, మిగిలిన సోయాసాస్‌ వేసుకుని కొత్తిమీర, పుదీనా తురుముని వేసుకుంటే.. టేస్టీ టేస్టీ రొయ్యల ఆమ్లెట్ రెడీ.. దీనిని బ్రేక్ ఫాస్ట్ గా కూడా తీసుకోవచ్చు.

6 / 6
Follow Us
ప్రతిరోజూ స్మార్ట్‌వాచ్ ధరిస్తున్నారా?ఆరోగ్య ప్రభావాలు, రేడియేషన్

25 కోట్లతో తీస్తే 320 కోట్లు.. OTTలోకి వచ్చేసిన బ్లాక్ బస్టర్

ముగ్గురు కేంద్ర ఉన్నతాధికారులను బలి తీసుకున్న ప్రమాదం!

వీరి జీవితాన్ని మార్చబోతున్న శుక్రుడు.. ఊహించని ధనలాభాలు!

ఇంటికి కొబ్బరికాయను బట్టలో చుట్టి ఎందుకు కడతారు?

రోజూ గుప్పెడు వేయించిన శనగలు తింటే..మీ ఒంట్లో ఏం జరుగుతుందంటే..

ఊహకు అందని క్లైమాక్స్ మెప్పించిందా..?
ఊహకు అందని క్లైమాక్స్ మెప్పించిందా..?
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. తులం ఎంతుందంటే..

'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' రివ్యూ.. రాజమౌళి కొడుకు హిట్ కొట్టారా?

పిండ దానం చేయాలంటే ఈ 5 పుణ్యక్షేత్రాలు.. పితృ పక్షంలో ప్రత్యేక...