కొడుకు పెళ్లికూతురు, కూతురు పెళ్లికొడుకుగా ఊరేగింపు..! ఇదో చిత్రమైన ఆచారం.. ఎక్కడో తెలుసా..?
పండుగలు, వేడుకల విషయంలో కొడగు జిల్లా చాలా ప్రత్యేక స్థానంలో నిలుస్తుంది. ఎందుకంటే ఈ జిల్లాలో జరిగే వివిధ పండుగల వైభవం అలాంటిది. పురుషుడిని స్త్రీలా, స్త్రీని పురుషుడిగా అలంకరించే విశిష్టమైన సంప్రదాయం ఇక్కడ ఆనాదిగా ఆచారంలో ఉంది. కొడుకు పెళ్లికూతురు, కూతురు పెళ్లికొడుకుతో ఊరేగింపు, అపురూపమైన ఆచారంగా కొనసాగుతోంది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
