Period Cramps Remedies: పీరియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం కోసం ఈ టీ ట్రై చేయండి..!
ఉదయం నిద్రలేవగానే టీ, కాఫీ కడుపులో పడనిదే పని మొదలుపెట్ట బుద్ది కాదు. ముఖ్యంగా ఆడవాళ్లు వంటపని, ఇంటి పని ప్రారంభించేకంటే..ముందు.. కప్పు కాఫీయో, టీగానీ తప్పక తాగేస్తుంటారు. వేడి వేడిగా టీ తాగుతుంటే.. ఎంతో రిఫ్రెష్‌గా ఫీలవుతుంటారు. అయితే, ఒకప్పుడు టీ, పాలు మిక్సింగ్ చేసిన టీనే ఎక్కువ తాగేవారు. కానీ, ఇప్పుడు ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగిపోయింది. పాలు, టీతో చేసిన టీ అనారోగ్యానికి దారి తీస్తుందని తెలిసి ఈ మధ్య కాలంలో హెల్త్ టీలు ట్రై చేస్తున్నారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
