AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dry Fruits: ఏ డ్రై ఫ్రూట్స్‌.. ఎందుకెందుకు తినాలో.. మీరెప్పుడైనా ఆలోచించారా?

డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల శరీరంలోని ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రతి డ్రై ఫ్రూట్‌లోనూ ఆరోగ్యానికి అవసరమైన వివిధ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ రుచికరమైనవి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం..

Srilakshmi C
|

Updated on: Sep 05, 2025 | 6:28 PM

Share
డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచివన్న సంగతి అందరికీ తెలిసిందే. వీటిని తినడం వల్ల శరీరంలోని ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రతి డ్రై ఫ్రూట్‌లోనూ ఆరోగ్యానికి అవసరమైన వివిధ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ రుచికరమైనవి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వివిధ డ్రై ఫ్రూట్స్ మన శరీరానికి ఎలా ఉపయోగపడతాయో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
తరచుగా అలసిపోయినట్లు, బలహీనంగా ఉంటే ప్రతిరోజూ మీ ఆహారంలో ఖర్జూరాన్ని చేర్చుకోవాలి. ఖర్జూరాలలో సహజ చక్కెర, అనేక ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. అవి రోజంతా పని చేయడానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.

2 / 5
బ్లూబెర్రీస్ తినడం వల్ల మెదడు చురుకుగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఉండే ఆంథోసైనిన్లు మెదడు కణాలను బలోపేతం చేస్తాయి. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. బ్లూబెర్రీస్ పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరి మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

3 / 5
మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లతో బాధపడేవారు తమ ఆహారంలో క్రాన్బెర్రీలను చేర్చుకోవచ్చు. దీనిలోని సహజ పదార్థాలు బ్యాక్టీరియాను తగ్గిస్తాయి. ఇది UTI లక్షణాలను తగ్గిస్తుంది. ఇన్ఫెక్షన్‌ను నివారిస్తుంది. మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం పొందడంలో ఎండుద్రాక్షలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. వాటిలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

4 / 5
మంచి గట్ హెల్త్ కోసం ప్రతిరోజూ అంజీర్ పండ్లను తినడం అలవాటు చేసుకోవాలి. అంజీర్ పండ్లలో ప్రీబయోటిక్స్, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మంచి గట్ బాక్టీరియాను ప్రోత్సహిస్తాయి.

5 / 5
Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్

AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా

ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా

నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్

మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా

దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?

బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌

నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..

క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే

ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా