Banana: అరటి.. అమృతఫలం! రోజుకో పండు తిన్నారంటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం..
అన్ని కాలాల్లో.. అందరికీ అందుబాటులో ఉండేది, ఎంతగానో మేలు చేసేది ఏదంటే.. అందరికీ కచ్చితంగా గుర్తొచ్చేది అరటిపండే. ఈ పండు తినడం వల్ల ఎన్నెన్ని ప్రయోజనాలున్నాయో మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. అరటి పండ్లలో పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, రిబోఫ్లేవిన్.. వంటి పోషకాలు పుష్కలంగా..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
