Raja Yoga: సింహ రాశిలో శుక్రుడితో ఈ రాశులకు రాజయోగం! వారికి పట్టిందల్లా బంగారం
Shukra Gochar in Simha Rashi: ఈ నెల(సెప్టెంబర్) 15 నుంచి అక్టోబర్ 10 వరకూ శుక్రుడు సింహ రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. గ్రహ రాజైన రవి క్షేత్రమైన సింహ రాశిలో శుక్రుడు రాజసంగా, అత్యంత శక్తిమంతంగా వ్యవహ రిం చడం జరుగుతుంది. రాజకీయాల్లో ఉన్నవారికి, ప్రభుత్వంలో ఉన్నవారికి తప్పకుండా రాజ యోగాలు పడతాయి. రాజకీయాల్లో ప్రవేశించేవారికి, ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న వారికి సమయం బాగా అనుకూలంగా ఉంటుంది. రాజకీయ ప్రముఖులతో లాభదాయక పరిచయాలు పెరగడం, ప్రభుత్వ మూలక ధన లాభం కలగడం, ప్రభుత్వం నుంచి గుర్తింపు లభించడం వంటివి జరుగుతాయి. మేషం, వృషభం, కర్కాటకం, తుల, వృశ్చికం, ధనూ రాశుల వారికి ఈ సింహ శుక్రుడు యోగదాయకంగా మారడం జరుగుతుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6