కృష్ణానదిపై జరుగుతున్న వంతెన పనుల్లో అద్భుతం..! తవ్వకాల్లో బయటపడ్డ శివలింగం ఇతర దేవతా విగ్రహలు..
రాయచూరు జిల్లా శక్తి నగర్ సమీపంలో కృష్ణా నదిలో పురాతన విగ్రహాలు లభ్యమయ్యాయి. రాయచూరు-తెలంగాణ సరిహద్దులోని శక్తి నగర్ సమీపంలో కృష్ణా నదిపై వంతెన నిర్మిస్తున్నారు. ఈ వంతెన నిర్మాణ సమయంలో కృష్ణా నదిలో దేవుడి విగ్రహాలు బయటపడ్డాయి. కృష్ణానదిలో శ్రీకృష్ణుని దశావతార విగ్రహం, శివ లింగం లభ్యమయ్యాయి. విగ్రహాలను సిబ్బంది నదిలో నుంచి సురక్షితంగా బయటకు తీశారు. కృష్ణానదిలో లభ్యమైన కృష్ణదేవరాయల విగ్రహాలపై చరిత్రకారులు ఏమంటున్నారంటే..!

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
