Cars Launched in 2024: కొత్త కార్లొచ్చాయోచ్.. లిస్ట్‌లో టాప్ బ్రాండ్లు..
అందరూ అంచనా వేసిన విధంగానే కొత్త సంవత్సరంలో ఆటోమొబైల్స్ పరిశ్రమ కొత్త ఉత్పత్తులతో కళకళలాడుతోంది. 2024, జనవరిలో పెద్ద ఎత్తున కార్లు లాంచ్ అయ్యాయి. వాటిల్లో టాప్ బ్రాండ్లయిన హ్యుందాయ్, కియా, టాటా, మెర్సిడెస్-బెంజ్, పోర్స్చే వంటివి ఉన్నాయి. అలాగే రెనాల్ట్, మహీంద్రా, ల్యాండ్ రోవర్ వంటివి తమ ప్రస్తుత ఉత్పత్తుల అప్ డేట్లను ప్రకటించాయి. ఈ క్రమంలో జనవరి మాసంలో మన దేశ మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన కొత్త మోడల్ కార్ల వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
